నార్ల సులోచన
నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు. కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన. కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన సులోచనకు తొలికాన్పుకు పుట్టిన బాబు చనిపోయాడు. ఆ తరువాత వరుసగా 8 మంది సంతానం కలిగిన వారు, మద్రాసులో పుట్టి పెరిగారు. అప్పట్లో సుప్రసిద్ధ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభకు నార్ల […]
Continue Reading











































































