అనుసృజన-నిర్మల-12
అనుసృజన నిర్మల (భాగం-12) అనుసృజన:ఆర్. శాంతసుందరి హిందీ మూలం: ప్రేమ్ చంద్ మూడు గంటలకి జియారామ్ స్కూలునుంచి వచ్చాడు.వాడు వచ్చాడని తెలిసి నిర్మల లేచి వాడి గదివైపు పిచ్చిదానిఆ పరిగెత్తింది.”బాబూ, తమాషాకి నా నగలు తీస్తే ఇచ్చెయ్యవా? నన్నేడిపిస్తే నీకేం లాభం చెప్పు?” అంది. ఒక్క క్షణం వాడు గతుక్కుమన్నాడు.దొంగతనం చెయ్యటం వాడికిది మొదటిసారి.ఇంకొకరిని హింసించి ఆనందం పొందేంత కరకుదనం ఇంకా వాడిలో చోటు చేసుకోలేదు.వాడి దగ్గర ఆ నగల పెట్టే ఉంటే, దాన్ని ఎవరూ చూడకుండా […]
Continue Reading

























































