డయాస్పోరా కథ &కవిత సంకలనాలు- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక-రచనలకు ఆహ్వానం!
డయాస్పోరా తెలుగుకథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం -ఎడిటర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం రచనలకి ఆహ్వానం మిత్రులారా, భారత దేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ మొదలైన అనేక పరాయి దేశాలకి వెళ్ళి, స్థిరపడిన తెలుగు వారిలో మంచి రచయిత(త్రు)లు చెప్పుకోదగ్గ సాహిత్య సృష్టి చేస్తున్నారు. అటువంటి వారి […]
Continue Reading


































































