చిత్రం-23
చిత్రం-23 -గణేశ్వరరావు ఇది బృందావన్ ‘క్వారంటైన్’ ఫోటో, వితంతువుల క్వారంటైన్. ‘అసుంటా’ ‘అస్పృశ్యత’ మడి-ఆచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆటవిక దశనుంచే ఉన్నాయి.ఎవడిని తాకితే ఏమౌతుందో, దేన్నీ తాకితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆటవిక మానవుడు భయంతో తల్లడిల్లి పోయేవాడు. ఆటవికులు చచ్చిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళతో పాతేసే వాళ్ళు. మన మతాచారాలు ఆటవికుల భయం నుంచే పుట్టాయని అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా భయంతో మనం పాటిస్తున్న నియమాలను భవిష్యత్తులో చరిత్రకారులు ఎలా తీసుకుంటారో ఊహించగలమా?ఈ ఫోటోలో గేటుకు […]
Continue Reading

























































































