నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి
నారి సారించిన నవల-44 కె. రామలక్ష్మి – 4 (భాగం – 1) -కాత్యాయనీ విద్మహే 1980వ దశకపు కె. రామలక్ష్మి నవలలు ఆరు లభిస్తున్నాయి. కొత్తపొద్దు 1982 మే లో వచ్చిన నవల. శ్రీ శ్రీనివాస పబ్లికేషన్ ( గుంటూరు) ప్రచురణ. రామలక్ష్మి నవలలో ఎక్కువగా ఒంటరి తల్లులు. వాళ్లే వ్యవసాయం తదితర వ్యవహారాలు చక్కబెడుతూ పిల్లలను పెంచి […]
Continue Reading















































































