కొత్త అడుగులు-9 (భానుశ్రీ కొత్వాల్)

కొత్త అడుగులు – 9 భానుశ్రీ కొత్వాల్ – శిలాలోలిత స్త్రీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సాహిత్యప్రవేశం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే – విద్యారంగం నుండి, ముఖ్యంగా టీచర్లు సాహిత్య సృజన చేస్తున్నారు. నల్గొండ జిల్లా స్థలకాల ప్రాధాన్యతల వల్ల కావచ్చు, Continue Reading

Posted On :

Telugu As a Computational Language- Forums, Blogs & Sites

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక Continue Reading

Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2020

“నెచ్చెలి”మాట  “దేశసేవ” -డా|| కె.గీత  దేశసేవంటే గుర్తుకొచ్చింది! మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? “క్లీన్ హాండ్సా?” అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?” లేదా “చేతులు శుభ్రం చెయ్యమనా?” లేదా రెండూనా? “ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో Continue Reading

Posted On :

ఎందుకు (కవిత)

ఎందుకు(కవిత) -లక్ష్మీ దేవరాజ్ కంటికి కనిపించని జీవికంటి మీద కునుకు లేకుండా చేస్తుంటేమార్స్ వరకూ వెళ్ళిన మనిషిమౌనంగా మిగిలిపోయాడేం? ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బుఆరోగ్యాన్ని మాత్రం కొనలేదనిమరోసారి మరచిపోయాడేం? డైనోసార్లు….సరే ఎప్పటివోపులులు మాత్రం నిన్నమొన్నేగాకాలగర్భంలో కలిసిపోతుంటేఅంటీముట్టనట్టున్న మనిషిఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు? ప్రకృతి నేర్పే పాఠం కష్టమేఇది మన Continue Reading

Posted On :

Magic mirror

 Magic mirror Telugu Original-Seela Subhadra Devi Translation –Swatee Sripada    We think something  But wee don’t know what we are When we argued for the curry or the curd  concealed Continue Reading

Posted On :

కబళించే రక్కసి కరోనా (ఆడియో)

కబళించే రక్కసి కరోనా(ఆడియో) -జ్యోతిర్మయి మళ్ల కబళించే రక్కసి ఇది కరోనా దీని పేరు కన్నుమిన్ను కానకుండ కటువుగ కాటేస్తోంది దీన్ని.. తరిమెయ్యాలంటే పరిష్కారమొక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… పరదేశంలొ పుట్టింది ప్రపంచమంత పాకింది Continue Reading

Posted On :

ట్రావెల్ డైరీస్ -1 (తూరుపు కనుమ)

ట్రావెల్ డైరీస్ -1 తూరుపు కనుమ -నందకిషోర్ 2014 ఒక ఎండాకాలం- జీవితమంటే ఎందుకో నిరాశపుట్టింది. ఒక సంచారిగా నన్ను నేను తెలుసుకుంటున్న కాలమే అది. పోయిన సంవత్సరం అరుణాచలంలో ఇట్లాగే తిరిగాను. కావాల్సిన మనుషులు వొదిలిపోయిన దుఖం కాళ్ళు నిలవనిచ్చేది Continue Reading

Posted On :

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతస్సూత్రం

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతసూత్రం -డా|| కె.గీత అక్షరాస్యతే అరుదయిన  కాలంలో ఎం. ఎ.పొలిటికల్ సైన్స్ చదివి, లైబ్రరీ సైన్సెస్ లో డిప్లొమా తీసుకుని సమాజాన్నీ, సాహిత్యాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. అదే క్రమంలో Continue Reading

Posted On :

కథాకాహళి-వసుంధరాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వసుంధరాదేవి ఆధునిక తెలుగు సాహిత్యకారుల్ని పరిశీలిస్తే, వీళ్ళలో కొందరు హేతువును (reason) ఆధారం చేసుకొని రచనలు చేస్తే, మరి కొందరు intuition ని ఊతం చేసుకొని ముఖ్యంగా కాల్పనిక (ఫిక్షన్)సాహిత్యాన్ని సృష్టించారు. Continue Reading

Posted On :

నారి సారించిన నవల-9

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    9 ఇంతవరకు ఈ నవలలు ప్రధానంగా వ్యక్తి సమస్యలను, వ్యక్తికి కుటుంబానికి మధ్య సంఘర్షణలను భిన్నకోణాలనుండి వస్తువుగా చేసుకున్నవి. మాలతీ చందూర్ నవలారచనా మార్గంలో ఒక మలుపు 1976 లో వచ్చిన కృష్ణవేణి Continue Reading

Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4)-10

యాత్రాగీతం(మెక్సికో)-10 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4 -డా||కె.గీత భాగం-12 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరంలో ఆ ఎత్తైన కట్టడం దగ్గిరే దాదాపు రెండు గంటల Continue Reading

Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 10

నా జీవన యానంలో- రెండవభాగం- 10 -కె.వరలక్ష్మి  స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల Continue Reading

Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-6

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక Continue Reading

Posted On :

మా కథ-7 దొమితిలా జీవితం

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం-3 మర్నాడు నేను మళ్ళీ బడిదగ్గరికి వెళ్లి కిటికీలోంచి లోపలికి చూశాను. టీచర్ నన్ను పిలిచాడు. “నువ్వింకా పుస్తకాలు తెచ్చుకోలేదు గదూ” అన్నాడు. నేను Continue Reading

Posted On :

కెంజాయ కుసుమం

కెంజాయ కుసుమం -వసుధారాణి రూపెనగుంట్ల కన్నడ మూలం : నా. డిసౌజా తెలుగు అనువాదం: ఉమాదేవి,ఎన్ స్వాతి మాసపత్రికకు అనుబంధంగా ఫిబ్రవరి 1987 లో వచ్చిన 107 పేజీల బుజ్జి నవల. నా.డిసౌజా:  నలభై పైగా నవలలు రచించారు. నాటికలు, కథాసంకలనాలు Continue Reading

Posted On :

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే…. (జ్ఞాపకాల పాట) -నూజిళ్ల శ్రీనివాస్ *పల్లవి:* మా ఊరి మీదుగా నే సాగుతుంటే… గుండెలో ఏదొ కలవరమాయెగా..! మా అమ్మ నవ్వులే, మా నాన్న ఊసులే… గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా…. గురుతొచ్చి Continue Reading

Posted On :

జగదానందతరంగాలు-3(ఆడియో) కొడుకు పుట్టాలనీ…

జగదానందతరంగాలు-3 కొడుకు పుట్టాలనీ… -జగదీశ్ కొచ్చెర్లకోట తనింకా ఆఫీసు నుంచి రాలేదు. సాయం సంధ్యను చూద్దామని ఎస్సెల్లార్ కెమెరా పట్టుకుని డాబా మీదకి బయల్దేరబోతోంటే మా క్లాస్‌మేట్ ఫోన్ చేసింది. ‘సీజరుంది వస్తావా?’ అని!  తన నర్సింగ్ హోమ్ నడిచివెళ్ళేంత దూరమే. Continue Reading

Posted On :

వసంతవల్లరి – తోడు (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  తోడు (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-10)

వెనుతిరగని వెన్నెల(భాగం-10) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/YYX1eXHWcCc వెనుతిరగని వెన్నెల(భాగం-10) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ Continue Reading

Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 2

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  2 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే Continue Reading

Posted On :

కరోనా ఆంటీ (కథ)

కరోనా ఆంటీ (కథ) -లక్ష్మీ కందిమళ్ల  మా కిటికీకి చేతులు వచ్చాయిఅవునండీ బాబు ఈమధ్య మా హాల్లో కిటికీకి చేతులు వచ్చాయి. నిజంగా..నిజం.. మా అపార్ట్మెంట్ లో, ప్లోరుకు ఐదు ఇల్లు ఉంటాయి. అందునా మా ఇల్లు  ఫస్ట్ ప్లోర్ లో ..  అటు రెండు ఇల్లు, Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-2( రోహిత్ వేముల & విలియం ఫాల్కనర్)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-2 ఉత్తరం-2: నా పుట్టుకయే నాకు మరణశాసనం ఆంగ్ల మూలం: రోహిత్ వేముల స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి నేపథ్యం: రోహిత్ వేముల పూర్తి పేరు- రోహిత్ చక్రవర్తి వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్! అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ Continue Reading

Posted On :

నడుస్తున్న భారతం (కవిత)

నడుస్తున్న భారతం (కవిత) – వేముగంటి మురళి ముఖానికి మాస్క్దుఃఖానికి లేదుఆకలి ఎండినతీగల్లాంటి పేగుల్నిమెలిపెడుతున్నది ఒంట్లో నగరాల నరాల్లో విచ్చలవిడిగా మండుతున్న భయంపూరిగుడిసెలోచల్లారిన  కట్టెల పొయ్యిఅవయవాలు ముడుచుకొని ఉండడమేపెద్ద శ్రమ  కరెన్సీ వైరస్ ను జోకొట్టలేదుకాలాన్ని వెనకకు తిప్పలేదుప్రజలకు పాలకుల మధ్య డిస్టెన్స్ గీత మాత్రమే గీస్తుంది తిరిగే Continue Reading

Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే Continue Reading

Posted On :

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత)

మానవాళికి కరోనా వైరస్ ఉత్తరం (అనువాద కవిత) ఆంగ్ల మూలం: వివియన్ ఆర్ రీష్  తెలుగుసేత: ఎన్.వేణుగోపాల్    నేలతల్లి నీ చెవిలో గుసగుసలాడింది నువ్వది ఆలకించలేదు  నేలతల్లి పెదవి విప్పి నీకు చెప్పింది నువ్వది వినలేదు నేలతల్లి అరిచి గగ్గోలు Continue Reading

Posted On :

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” (కవిత)

కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం” -వంజారి రోహిణి తిరుగుబాటు – పోరుబాటరణరంగంలో యుద్ధం…ప్రాచీన చరిత్ర లోరాజులకు రాజులకు మధ్యరాజ్యాలకు రాజ్యాలకు మధ్యరాజ్య కాంక్షతో రక్తాన్నిఏరులై పారించారు…చివరికి అందరి ప్రాణాలు గాల్లోఅన్నీ కట్టెలు మట్టిలో….ఆధునిక చరిత్ర లోప్రాంతానికీ ప్రాంతానికీ మధ్యదేశానికీ దేశానికీ మధ్యకులానికీ Continue Reading

Posted On :

ఖాళీ (కవిత)

ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో Continue Reading

Posted On :

ఆమె (కవిత)

ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే Continue Reading

Posted On :

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ మట్టి కాదు దేశమంటె బుధ్ధి జీవులే కదా గట్టిమేలు సాధించును ఐకమత్యమే కదా కులం మతం రంగు రూపు చూసేందుకె తేడాలూ భరతమాత బిడ్డలంత తోబుట్టువులే కదా భాషలలో వేషాలలొ భేదమెంత ఉన్ననూ దేశ సంస్కృతి చాటును Continue Reading

Posted On :

అహంకారం తెచ్చిన ముప్పు (బాల నెచ్చెలి-తాయిలం)

అహంకారం తెచ్చిన ముప్పు   -అనసూయ కన్నెగంటి   పూలలో తేనె కోసమని  తోటంతా కలయ తిరగసాగింది తేనెటీగ. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడే ఉన్న గులాబి పూవు దగ్గరకు వచ్చింది. ఆ పూవు మీద వాలబోయేదల్లా పూవు చుట్టూ ఉన్న ఆకులను Continue Reading

Posted On :

కథామధురం-మంథా భానుమతి

కథామధురం మంథా భానుమతి -ఆర్.దమయంతి ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ అని నిర్ధారించే కథ… – శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ. ***** ‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా  అమూల్యమైన పరికరం.’ అందుకే, Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-3

అనుసృజన నిర్మల (భాగం-3) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) కల్యాణికి ఇప్పుడొక Continue Reading

Posted On :

చిత్రలిపి-నల్లని నవ్వుల చల్లని దేవుడు

చిత్రలిపి నల్లని నవ్వుల చల్లని దేవుడు -ఆర్టిస్ట్ అన్వర్  కష్టకాలంలో నేతాజీ ట్యూషన్ సెంటర్ ఎదురుగా రాముడు ఉన్నా ఏం లాభంలేక పోయింది. పొద్దున ప్రయివేట్ సెంటర్ లో అడుగుపెట్టే ముందే గుడిలోకి కాళ్ళు కడుక్కుని చల్లని నల్లని తడి బండల Continue Reading

Posted On :

వసంత కాలమ్ -1 ఛత్తీస్కోసత్తాయీస్

ఛత్తీస్కోసత్తాయీస్ -వసంతలక్ష్మి అయ్యగారి   రాజభాషలో టైటిలోటా..అనుకుంటున్నారా…! ముప్ఫైఆరుకి యిరవైఏడు…అన్నమాట. ఇవేం పరీక్షా ఫలితాలబ్బా…అన్నది మీ తరువాతి సందేహం..అవునా? కట్చేసి కథలో కెళ్తే…. *** మా పనమ్మాయి సంగీ మరాఠీది. బ్రహ్మాండంగా తెలుగుని తనభాషలోకి మలచుకునిమేనేజ్చేస్తుంటుంది. ఆ మలచడంలోంచే నాకు జోకులూ, Continue Reading

Posted On :

ఒక భార్గవి – కొన్ని రాగాలు -1 (లలిత-ఒకలలితమైన రాగం)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -1 లలిత-ఒకలలితమైన రాగం -భార్గవి “లలిత” – ఇది శక్తి రూపమైన అమ్మవారి పేర్లలో వొకటి లలితా దేవిని వేయి పేర్లతో అర్చిస్తారు భక్తులు “లలితా సహస్ర నామం” పేరిట లలిత అనేది శాస్త్రీయ Continue Reading

Posted On :

జానకి జలధితరంగం-6

జానకి జలధితరంగం-6 -జానకి చామర్తి స్వీయనియంత్రణ చేసుకున్న సీత చెల్లి.. నలుగురితో కలవకుండా ఏకాంతంగా జీవితం గడపడం . కరోనా మహమ్మారి వచ్చింతరువాత ఇదొక మంత్రం అయింది. కొంతకాలం ఏకాంతంలో ఉండు , తరువాత ఎల్లకాలమూ సుఖసంతోషమే.  బాహ్యంగా ఏర్పడిన కల్లోలం Continue Reading

Posted On :

కనక నారాయణీయం-7

కనక నారాయణీయం –7 –పుట్టపర్తి నాగపద్మిని తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య    కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే Continue Reading

Posted On :

కొత్త అడుగులు-8 (శైలజ బండారి)

కొత్త అడుగులు – 8 శైలజ బండారి – శిలాలోలిత శైలజ బండారి కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, 8 ఇంక్లైవ్ కాలనీలో జననం. తండ్రి అక్కపల్లి కొమురయ్య. తల్లి అక్కపల్లి లక్ష్మీకాంత. గోదావరి ఖని, వరంగల్, హైదరాబాద్ లలో  విద్యాభ్యాసం. Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -9

జ్ఞాపకాల సందడి-9 -డి.కామేశ్వరి  నవ్యలో  నా కథ ‘తానొకటితలచిన ‘ చదివి  చాలామంది ఫోన్ చేసారు. ఎక్కువమంది సీనియర్ సిటిజన్స్ . మా ఇంటికథే అని మెచ్చుకున్నారు . సగం మంది  యూత్ కథ చాలాబావుంది, మీ మొదటి కథా అని Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఆ మందిరం

ఇట్లు మీ వసుధారాణి  ఆ మందిరం -వసుధారాణి  కరకరా ఆకలివేస్తుండగా బడి నుంచి మధ్యాన్నం 12 గంటలప్పుడు హిండాలియం స్కూల్ బాక్స్ చేత్తో పట్టుకునే ఓపిక కూడా లేక ఇంటిదగ్గరికి వచ్చేసరికి నెత్తిమీద పెట్టుకుని నడిచి వచ్చేవాళ్ళం.బడికి వెళ్లి వచ్చిన దుస్తులతో Continue Reading

Posted On :

చిత్రం-10

చిత్రం-10 -గణేశ్వరరావు  ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘అంతరించిపోతున్న జీవితం’. ఈ  చిత్రంలో కొత్తదనం వుంది. రంగుల ఎంపిక చూడండి, చిత్రమైన అనుభూతిని, వాతావరణాన్ని కలగజేస్తుంది. అమ్మకానికి డ్రాయింగ్ రూమ్ ల కోసం పెయింటింగ్ వేసే  వాళ్ళు అటవీ ప్రాంతాన్నీ వాటిలో Continue Reading

Posted On :

ప్రమద – ఎమిలీ డికెన్సన్  

ప్రమద ఎమిలీ డికెన్సన్ –సి.వి.సురేష్  తన జీవితకాలం లో చాల తక్కువ కవితలు రాసారు.ఆమె మరణానంతరమే ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం శీర్షిక కు సుప్రసిద్ధ ఆంగ్ల కవియత్రి ఎమిలీ డికేన్సన్ రాసిన ఈ చిన్ని కవిత ను  Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-10

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  నాగరాణుల కోరల్లో బుల్లితెర తెలుగు సీరియళ్ళలో ఏడుపులు, కుట్రలు లేకుండా ఏ సీరియల్లూ ఎందుకు తీయరు ? ఈ ప్రశ్న తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుందని విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న భేతాళుడు Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-10

పునాది రాళ్లు-10 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ రాజవ్వ ఫై  జరిగిన లైoగిక దాడిని  మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ   పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు  Continue Reading

Posted On :

రమణీయం- విపశ్యన -2

రమణీయం విపశ్యన -2 -సి.రమణ  నా స్నేహితురాలు నుండి వెబ్ సైట్ అడ్రస్ తీసుకుని,  www.dhamma.org లో వివరాలు తెలుసుకుని, దరఖాస్తు చేసాను. దాదాపు 12 గంటలు కూర్చుని ఉండవలసింది ఉంటుంది. పదిన్నర గంటలు ధ్యానం, ఒకటిన్నర గంట ప్రవచనం లోనూ Continue Reading

Posted On :

ఉనికి మాట-1 కొండ అద్దమందు (లే మిజరబుల్స్ తెలుగుసేతకు ముందుమాట)

ఉనికి మాట -1 కొండ అద్దమందు – చంద్రలత (విక్టర్ హ్యూగో “లే మిజరబుల్స్” తెలుగుసేతకు ముందుమాట) ఇంతకీ, ఏ నవలయినా ఏం చెబుతుంది? ఏదో ఒక కథ చెబుతుంది. మరి,గొప్పనవల ఏదో ఒక గొప్పకథ చెప్పేసి ఊరుకోదు.ఎప్పటి కథ చెప్పినా,ఎక్కడి Continue Reading

Posted On :

యదార్థ గాథలు-సహనమే వరమయ్యిన వేళ

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి సహనమే వరమయ్యిన వేళ సహన  అసలు సిసలైన మధ్యతరగతి కుటుంబంలో, పెద్దపట్నమూ పల్లె కాని ఊళ్ళో పుట్టింది. ఓపికకి పెట్టినది పేరు. కష్టసుఖాలు బాగా అర్థంచేసుకోగల తత్వం. ఎవరితోనైనా బాగా కలిసిపోతుంది. అందరిలో మంచిపేరు. ఇక Continue Reading

Posted On :

విషాద నిషాదము-4

విషాద నిషాదము చతుర్థ భాగము – స్వరాంతరము -జోగారావు భర్త రవిశంకర్ నుండి సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అన్నపూర్ణాదేవి 1967 వ సంవత్సరములో దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లో ఉన్న ఆకాశ గంగా ఎపార్ట్ మెంట్ ఆకాశ హర్మ్యములోని ఆరవ Continue Reading

Posted On :