కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’
కొత్త అడుగులు – 21 పోర్షియా కవిత్వం – శిలాలోలిత కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా ఒలకబోసే జ్ఞాన ప్రవాహం. నిజానికి, కవిత్వం చాలా ఊరటను కలిగిస్తుంది. ఆశను రేకెత్తిస్తుంది. వెలుగు రేఖల్ని చుట్టూ పరుస్తుంది. మనిషితనాన్ని నుని కాకుండా కాపాడుతుంది. కళ్నున్నది చూపు నివ్వడానికే అనుకుంటే, కవిత్వపు కళ్ళు బతుకు […]
Continue Reading




















































































