‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష
‘సవ్వడి’ కవితా సంపుటి పై సమీక్ష -వురిమళ్ల సునంద వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కవుల్లో బాల గంగాధర్ తిలక్ గారికి ఓ ప్రత్యేక స్థానం ఉందంటారు కుందుర్తి.వచన కవిత రెండు ప్రధానమైన శైలులతో ప్రయాణం చేస్తుందనీ పూర్వ కావ్య భాషా సంప్రదాయానికి చేరువగా నడుస్తున్న శైలి. మరొకటి వ్యావహారిక భాషా వాదాన్ని జీర్ణించుకుని సమకాలీన ప్రజల హృదయాలకు దగ్గరగా నడుస్తున్న శైలి. ఈ రెంటిలో అత్యధిక కవితలు రెండవ శైలిలో రాసినా అక్కడక్కడా […]
Continue Reading






















































































