image_print

నా జీవన యానంలో (రెండవ భాగం) -14 గాజుపళ్లెం కథ

నా జీవన యానంలో- రెండవభాగం- 14 గాజుపళ్లెం (కథ) -కె.వరలక్ష్మి నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన Continue Reading

Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2020

“నెచ్చెలి”మాట  బక్కెట్ లిస్టు -డా|| కె.గీత  ఈ మధ్య మనందరం వింటున్న ఒకేఒక్క మాట- “కరోనాతో సహజీవనం” అంటే ఇదేదో “పండంటి కాపురం” అనుకునేరు! పండంటిదీ, పుత్తడంటిదీ  మాట దేవుడెరుగు కనీసం పచ్చిదీ,  ఇత్తడంటిదీ కూడా కాదు సరికదా! ప్రాణాంతకమై కూచుంది!! Continue Reading

Posted On :

ప్రమద – కుప్పిలి పద్మ

ప్రమద కుప్పిలి పద్మ  –సి.వి.సురేష్  కుప్పిలి పద్మగారు రాసిన అద్భుతమైన పోయమ్ ఎంతో లోతైన అర్థాన్ని నాలో నింపింది. అటు ఖరీదైన … ఇటు సామాన్యమైన జీవితాల్లోని సంక్లిష్టత కు అద్దం పట్టినట్లనిపించి౦ది నా చిన్ని బుర్రకు…. ఈ పోయెమ్ ను Continue Reading

Posted On :

బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)

బహుళ-2                                                                 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. Continue Reading

Posted On :

కథాకాహళి- పుష్పాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి పుష్పాంజలి కథలు పుష్పాంజలి 20 ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వుండేవారు. తెలుగు కథా, నవలా సాహిత్యంలోనూ పుష్పాంజలికి అభినివేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషా సాహిత్యాల్లోనూ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-13

  నారిసారించిన నవల-13 వట్టికొండ విశాలాక్షి -కాత్యాయనీ విద్మహే    7     స్త్రీలది ఇంటి సమాజం, పురుషులది బయటి సమాజం అయిన వ్యవస్థలో సామాజిక సాహిత్య రంగాలు , ఉద్యమాలు అన్నీ పురుషులవిగానే ఉంటాయి. ఆయా రంగాలలో స్త్రీలను వెతికి వెతికి Continue Reading

Posted On :

ట్రావెల్ డైరీస్ -5 (కావేరి)

ట్రావెల్ డైరీస్ -5 కావేరి -నందకిషోర్ కావేరి పిలిచి నాలుగురోజులైంది. ఆషాడ వర్షంలో గగన చుక్కి, బారా చుక్కి పోవాలని కోరిక. అక్కడికింకా నీళ్లు రాలేదు. వాన బాగా కురిసి KRS dam(Mandya District) నిండి నీళ్ళొదిలితే తప్ప ఆ జలపాతాలు Continue Reading

Posted On :

యాత్రాగీతం-14 (అలాస్కా-2)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-2 అర్థరాత్రి సూర్యోదయం మా ప్రయాణం మొదలయ్యే రోజు వారం రోజుల్లోకి రానే వచ్చింది. మిగతా అన్ని విషయాలూ ఆన్ లైనులో, అక్కడా ఇక్కడా తెలిసినా మేం వెళ్లిన జూలై చివరి వారంలో Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-2

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-2 -వెనిగళ్ళ కోమల పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 11

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం ఇంకా నలభైశాతం మంది పురుషులు తమ స్త్రీలు సంఘటితం కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు కంపెనీలో ఉద్యోగం  పోతుందని Continue Reading

Posted On :

“అరికాళ్ళ కింది మంటలు” – శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష

      “అరికాళ్ళ కింది మంటలు” (శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కథ పై సమీక్ష) -జానకి చామర్తి ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో. అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం Continue Reading

Posted On :

మరల సేద్యానికి – శివరాం కారంత్

  మరల సేద్యానికి  –  శివరాం కారంత్ (1902-1997) -అనురాధ నాదెళ్ల                                                    ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ Continue Reading

Posted On :

అర్థనారీశ్వరులకే అవమానమా…?( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష )

అర్థనారీశ్వరులకే అవమానమా…? ( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష ) -వురిమళ్ల సునంద అస్మిత అనగానే. మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది  ఓ అహంభావి.. అహంకారంతో ముట ముట లాడే ఓ రూపం.. ఆవేశంగా విరుచుకుపడే ఓ కెరటం.. కానీ Continue Reading

Posted On :

కథా మధురం- శశికళ ఓలేటి

కథా మధురం      ‘దగాపడిన స్త్రీలకి ధైర్యాన్ని నూరిపోసిన కథ! –  ‘కనకాంబరం!’ -ఆర్.దమయంతి ‘ నేటి కథా సాహిత్యం లో – శ్రీమతి శశికళ ఓలేటి గారి  కథలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. విలువైన గౌరవం వుంది. కథా సంస్కారాన్ని ఎరిగిన Continue Reading

Posted On :

పౌలస్త్యహృదయం దాశరథి విజయం

 పౌలస్త్యహృదయం దాశరథి విజయం -వసుధారాణి  హిందీ మూలం: ఆచార్య చతుర్ సేన్ శాస్త్రి,’వయం రక్షామః’ తెలుగు అనుసృజన: శోభిరాల బాలా త్రిపురసుందరి ఈ పుస్తకాన్ని చదవటం గొప్ప అనుభవం.సమీక్ష చేయపూనటం గొప్ప సాహసం.బాపు అందించిన బొమ్మ అద్భుతం. హిందీ మూల రచయిత Continue Reading

Posted On :

జలపాతం (పాటలు) -2 మసకపల్లి

జలపాతం (పాటలు) -2 మసకపల్లి -నందకిషోర్ మసకపల్లి ఇసుకరేవు కొర్రమీను మీసగాడా గాలమేసే నా కొంగు పట్టుకోవేరా సిగ్గులేదు నీకు నాకు బొగ్గు మొకపు అందగాడా నీలాటి రేవుసాటు కూడుకోవేరా ||ఓ బావ నాబావా చుట్టుకోవా ముట్టుకోవా|| అత్త పోరు సవితిపోరు Continue Reading

Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-2 (ఎండ్లూరి సుధాకర్ -నల్లద్రాక్ష పందిరి )

సంతకం (కవిత్వ పరామర్శ)-2 ఎండ్లూరి సుధాకర్ -నల్లద్రాక్ష పందిరి -వినోదిని ***** స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో Continue Reading

Posted On :

లక్ష్మణశాస్త్రీయం – ప్రాప్తం (నిడదవోలు మాలతి కథ)

లక్ష్మణశాస్త్రీయం  ప్రాప్తం (కథ) రచన: నిడదవోలు మాలతి గళం: లక్ష్మణశాస్త్రి నూకాలుకు ఉత్తరంవచ్చింది. అదెక్కడి నుంచో దానికి తెలుసు. కాని అందులో ఏముందో తెలుసుకోవాలి. మేడమీద గదిలో అమ్మాయి ఒక్కతే ఉండే సమయం చూసుకుని నూకాలు చీపురు తీసుకుని అక్కడికి వెళ్ళింది. Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-14)

వెనుతిరగని వెన్నెల(భాగం-14) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/-Jkk1f3FuJY వెనుతిరగని వెన్నెల(భాగం-14) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ Continue Reading

Posted On :

ఉత్తరాలు-ఉపన్యాసాలు-6 (విలియం లియాన్ ఫెల్ప్స్)

ఉత్తరం-6 సింగపూర్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు రాసిన లేఖ  మూలం: ఇంగ్లీష్ స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేపథ్యం: ఈ ఉత్తరం ……. ఒకరకంగా ….. నా ఆవేదన! ఓ సింగపూర్ ప్రిన్సిపాల్ ……. తల్లిదండ్రులకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ Continue Reading

Posted On :

మాకూ ఊపిరాడటం లేదు(కవిత)

మాకూ ఊపిరాడటం లేదు -జె. గౌతమ్ నల్ల సముద్రం మళ్లీ గర్జిస్తోంది నల్ల హృదయం ఉద్విగ్నంగా ఎగసి పంజా విసురుతోంది నల్ల ఆకాశం దావానలమై రగులుతోంది నల్ల నేత్రాలు నెత్తుటి మెరుపులతో ఉరుముతున్నాయి. నల్ల పర్వతాలతో కొన్ని తెల్లమేఘాలూ చేతులు కలిపాయి. Continue Reading

Posted On :

ఆకాశంలో సగం(కవిత)

ఆకాశంలో సగం -లక్ష్మీకందిమళ్ళ నీ అడుగుతో నా అడుగు ఈ నడక కొత్తగా మొదలైంది కాదు బంధంతో బతుకు బతుకుకో బంధం ఎప్పుడో ముడిపడింది మనసు మనసు.మురిపెం హద్దులు దాటని పరిధి నదులుగా తడుస్తూ అహం తెలియని ఆసరాల ఆలింగనాలు ఆవేశం Continue Reading

Posted On :

అభేద్యారణ్యం (కవిత)

అభేద్యారణ్యం  -కె.వరలక్ష్మి ఇల్లు వదిలి ఇంత దూరమొచ్చానా ఏరు దాటి కొండ ఎక్కి దిగి ఆవలి వైపు అక్కడా వాగూ వంకా ఎడ తెగని వాన మనసు మబ్బుల్లో కూరుకుపోయి దుఃఖం కరిగి నీరై కురుస్తున్న వాన కీకారణ్యంలో ఎన్నెన్నొ మూగజీవులున్నై Continue Reading

Posted On :

నువ్వేంటి…నా లోకి…(కవిత)

నువ్వేంటి…నా లోకి…(కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి నువ్వేంటి ఇలా లోలోకి.. నాకే తెలియని నాలోకి… నేనేమిటో నా పుట్టుక పరమార్ధమేమిటో ఏ పుట్టగతులనాశించి పుట్టానో అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను… గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన నా Continue Reading

Posted On :

నా నేస్తం!! (కవిత)

నా నేస్తం!! (కవిత) -సుభాషిణి ప్రత్తిపాటి అనాసక్త జీవన ప్రయాణంలో… చైత్రవర్ణాలు నింపిన వాసంతం!! కల్లోలకడలిన తెరలెత్తిన చుక్కాని! దుఃఖపు పొరల మధ్య… నా చెక్కిలి నిమిరే మలయసమీరం!! రెప్పలు దాటని స్వప్నాలను…. సాకారం చేసిన దేవత! మోడులైన పెదవంచుల… చిరునగవుల Continue Reading

Posted On :

ఒకానొక బంధిత గేయం!(కవిత)

ఒకానొక బంధిత గేయం! (కవిత) -డి.నాగజ్యోతిశేఖర్ నెత్తుటి వాగొకటి  హృదయసంచిని చీల్చుకొని పోటెత్తింది! కొంచెం కొంచెంగా ఘనీభవిస్తున్న స్వప్న దేహాలు మౌనంగా రోదిస్తున్నాయి! పురాతన గోడల్లో చిక్కుకున్న ఉనికివిత్తు ఊపిరాడక కొట్టుకుంటుంది! బొట్టు బొట్టుగా విరుగుతున్న ప్రాణధారలు గాజుద్వీపంలో ఆఖరి పాటను Continue Reading

Posted On :

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న Continue Reading

Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా Continue Reading

Posted On :

వెంట్రుకల బంతి (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-2 వెంట్రుకల బంతి (కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. Continue Reading

Posted On :

యదార్థ గాథలు-నోరు మంచిదయితే…

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి నోరు మంచిదయితే… సుబ్బమ్మ అందరిళ్ళలో వంటచేస్తుంది. భర్త గోవిందు ఎక్కడో ఊరికి దూరంగా వుండే హోటల్లో పనిచేస్తున్నాడు. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అమ్మాయి. మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకునేది సుబ్బమ్మ. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళిద్దరినీ Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-7

అనుసృజన నిర్మల (భాగం-7) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మన్సారామ్ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.అయినా చలికి గుండెల్లోంచి వణుకు పుడుతోంది.జ్వర తీవ్రత వల్ల స్పృహ కోల్పోయినట్టు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.ఆ నిద్రలో అతనికి రకరకాల కలలు Continue Reading

Posted On :

చిత్రలిపి-పట్టాభిషేకం

చిత్రలిపి పట్టాభిషేకం -మన్నెం శారద ఎగిరిపో  …ఎగిరిపో … దిగంతాలకు….అనంతమై … ఎగసిపో …ఎగసిపో …. నేలతల్లి పిలుపులకి  దూరంగా …అతివేగంగా …. నీసౌకుమార్యమైన రెక్కలపై యుగయుగాలుగా  నిలిపివుంచిన బరువుని విదిలించి  నీ హృదయం లో అనాదిగా పేరుకున్న  భయ భ్రాంతులని  Continue Reading

Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నేను కాదు నిను తలచీ తుళ్ళినదీ నా మనసు మేను కాదు నిను వెతికీ వెళ్ళినదీ నా మనసు చంద్రుడేమొ అలుక బూనె రాత్రి కూడ బరువాయే తనువు కాదు గుబులురేగీ ఒరిగినదీ నా మనసు కనులేమో Continue Reading

Posted On :

వసంత కాలమ్ -5 అతిథి వచ్చి ఆకలంటే

అతిథి వచ్చి ఆకలంటే -వసంతలక్ష్మి అయ్యగారి మాపక్కగుమ్మమే  ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి   చెప్పలేనిదాహాయి! రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా  క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక  హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే.. ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ  ఒక్కోవైనం. నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం   ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ! ఈ ఘట్టం నాకు త్రైమాసిక  పండగే ! నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో  నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను. చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే.. “జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది. “ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా. ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా. నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా  అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది. నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో  పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా ! బురఖా బీబీ కనక  రూపురేఖలు  రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ. ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని  friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. నిరభ్యంతరంగా యిచ్చా! రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం. సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ నాకు ఫోను. “నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా. Continue Reading

Posted On :

జానకి జలధితరంగం-9

జానకి జలధితరంగం-9 -జానకి చామర్తి అహల్య ఏకాంతవాసము ఏకాంతవాసము ( ఐసోలేషన్) . ప్రస్తుతం ఈ మాట ఎక్కువ వినిపిస్తోంది. తమని తాము వ్యాధి నుంచి విముక్తి పొందడానికి,  పరిరక్షించుకోవడానికి , మిగతావారికి కూడా మాటల ద్వారానూ తమ నడవడిక ద్వారా Continue Reading

Posted On :

కనక నారాయణీయం-11

కనక నారాయణీయం -11 –పుట్టపర్తి నాగపద్మిని తెలుగు సాహిత్య చరిత్రలో మునుపెన్నడూ వినని కనని సందర్భమిది!! ఒక కవి, తాను వ్రాసిన కావ్యాన్నే, తాను విద్యార్థిగా చదవి, పరీక్ష వ్రాయవలసి రావటం ఎప్పుడైనా జరిగిందా?? ఈ వార్త క్షణాలమీద ప్రొద్దుటూరు సాహిత్య Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -13

జ్ఞాపకాల సందడి-13 -డి.కామేశ్వరి  కరోనా  …హహ …కరోనా తాత వచ్చినా  భారత జనాభాని  ఏమి చెయ్యలేక తోకముడిచి  పారిపోతుంది. కుళ్ళు కాళ్లతో కుళ్ళునేలమీద పానీపూరి  పిండి తొక్కి తొక్కి మర్దించే పానీపూరీలు లొట్టలేసుకుతింటం, బండిమీద ఆకుకూరలమ్మేవాడు డ్రైనేజీ వాటర్ లో ఆకుకూరలు Continue Reading

Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్

ఇట్లు మీ వసుధారాణి నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్ -వసుధారాణి  కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , నా చేతికి క్షమించాలి కాలికి సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.”అందుగలడిందులేడను సందేహము వలదు” లాగా మా Continue Reading

Posted On :

చిత్రం-14

చిత్రం-14 -గణేశ్వరరావు   లాండ్స్కేప్ పెయింటర్స్ ఉన్నప్పుడు సీస్కేప్ పెయింటర్స్ కూడా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అసలు  ప్రకృతి దృశ్యాలలో కనిపించేవే  మూడు ప్రధాన దృశ్యాలు : నేల , నీళ్లు, కొండలు!    ఈ  మూడిటినీ కలిపి గీసిన బొమ్మలు Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-14

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  వెంటాడే అపరిచితులు జీవనయానం లో మనకు తారసపడే అసంఖ్యాక జనప్రవాహంలో కొందరుజీవితాంతం గుర్తుండి పోతారు. ఒకపోర్టర్, డ్రైవర్ , రిక్షావాలా ఎవరైనా కావచ్చు.వాళ్ళు చేసిన ఉడతసాయం జీవిత కాలం తలపుల్లో మిగిలిపోతుంది. సహ ప్రయాణీకులు గమ్యంవచ్చినాక Continue Reading

Posted On :

నా గొంతే తుపాకీ తూటా (మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ పై సమీక్ష )

       మల్లు స్వరాజ్యం గారి ఆత్మ కథ – నా గొంతే తుపాకి తూట -పి.జ్యోతి “నా గొంతే తుపాకి తూట” మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథ. తాము నమ్ముకున్న దారిలో సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే ఇటువంటి వ్యక్తుల జీవితాలను Continue Reading

Posted On :

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) (కవిత)

వాంగ్మూలం (మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా) -అరణ్యకృష్ణ (జులై 28) మహాశ్వేతాదేవి వర్ధంతి. భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఆమె ఒకరు. నా మీద అమితమైన ప్రభావం చూపిన పుస్తకాల్లో “ఒకతల్లి” ఒకటి. మహాశ్వేతాదేవి రాసిన “హజార్ చురాశిర్ మా” నవలని Continue Reading

Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-2

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-2 -సి.రమణ  బుద్ధ గయలో, నెరంజరా నది ఒడ్డున, ఒక రావి చెట్టు క్రింద జ్ఞానోదయం కలిగింది  సిద్ధార్థు డికి. ప్రజల వేదనలకు, బాధలకు హేతువు కనుగొన్నాడు. వాటికి మూల కారణం తెలుసుకున్నాడు. దాని నివారణ మార్గం ఆవిష్కృతమైన Continue Reading

Posted On :

విత్తనం (బాల నెచ్చెలి-తాయిలం)

విత్తనం -అనసూయ కన్నెగంటి   బదిలీ మీద పొరుగు ఊరు నుండి ఆ ఊరు బడికి వచ్చిన సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రామేశంకి పిల్లలన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. బడికి వచ్చిన మొదటి రోజే  ఆ బడిలో బోలెడంత ఖాళీ స్ధలం Continue Reading

Posted On :

కథాతమస్విని-2

కథాతమస్విని-2 గొడవ  రచన & గళం:తమస్విని ***** నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . Continue Reading

Posted On :

జగదానందతరంగాలు-6(ఆడియో) హెల్మెట్ లేని ప్రయాణం

https://youtu.be/rZEyDgFqpiM జగదానందతరంగాలు-6 హెల్మెట్ లేని ప్రయాణం -జగదీశ్ కొచ్చెర్లకోట ‘అయిపోయింది సార్, మీరిక బయల్దేరండి! స్కిన్ ఒకటేగా? వేసేస్తాను. మీకు మళ్లీ లేటవుతుంది!’ డాక్టరమ్మ ఉదారవాదానికి ఉప్పొంగిపోతూ డ్రెస్ మార్చుకోడానికి గదిలోకొచ్చాను. తెల్లారే వచ్చేశా హాస్పిటల్‌కి. ఎమర్జన్సీ అన్నాక తప్పదుగా! ఆపరేషన్ Continue Reading

Posted On :

నవలాస్రవంతి-4 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల- ఉపోద్ఘాతం)

డిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా Continue Reading

Posted On :

అనగనగా-కృషితో ఋషి (బాలల కథ)

కృషితో ఋషి -ఆదూరి హైమావతి నాగవరం  ఒక మారుమూల గ్రామం. ఆగ్రామంలోని శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది . దూర ప్రాంతాల నుంచీ భక్తులు  ఆ ఆలయంలోని శివుడు దర్శించి వెళ్లను వస్తుంటారు. పూజారి  అర్చనచేసి హారతిస్తూ భక్తులకు ” భక్తులారా! ఈ Continue Reading

Posted On :

నూజిళ్ల గీతాలు-5 మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!

నూజిళ్ల గీతాలు-5(ఆడియో) మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!  రచన &గానం:నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: మనసున్న తల్లి మా తూర్పు గోదావరి! మమతలను కురిపించు మా కల్పవల్లి! అణువణువు పులకించు అందాల లోగిలి! అనురాగమొలికించు ఆనంద రవళి! చరణం-1: వేదనాదము చేయు Continue Reading

Posted On :

పునాది రాళ్ళు-13

పునాది రాళ్లు-13 -డా|| గోగు శ్యామల   కుదురుపాక రాజవ్వ కథ అదో కల్లోల దశాబ్దం .  గడిచి  యాబై నాలుగు సంవత్సరాలు  ఆ  తరువాత  ఆ భూమంతా  నీటి పారుదల ప్రాజెక్టు కింద  మధ్య మానేరు నది లో మునిగిపోయింది.    Continue Reading

Posted On :

వసంతవల్లరి – మంత్రసాని (కె.వరలక్ష్మికథ)

https://youtu.be/iHBOYjBPuC4 ఆడియో కథలు  మంత్రసాని (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు. Continue Reading

Posted On :

నారీ “మణులు”- టంగుటూరి సూర్యకుమారి- 2

నారీ “మణులు” టంగుటూరి సూర్యకుమారి-  2 -కిరణ్ ప్రభ టంగుటూరి సూర్యకుమారి (నవంబర్ 13, 1925 – ఏప్రిల్ 25, 2005) అలనాటి తెలుగు సినిమా నటి, ప్రసిద్ధ గాయకురాలు. ఈమె నవంబర్ 13,1925లో రాజమండ్రిలో జన్మించారు. ఈమె ఆంధ్ర రాష్ట్ర Continue Reading

Posted On :

విషాద నిషాదము-8

విషాద నిషాదము అష్టమ భాగము – స్వరాంజలులు -జోగారావు పద్మ భూషణ్ డాక్టర్ అన్నపూర్ణాదేవి మృతికి భారత రాష్ట్రపతి తో సహా అనేక సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులు, దేశ విదేశ పత్రికలు నివాళులు అర్పించేరు భారత రాష్ట్ర పతి శ్రీ Continue Reading

Posted On :

అమ్మకు అరవైయేళ్ళు

అమ్మకు అరవైయేళ్ళు -రాజన్ పి.టి.ఎస్.కె ఈ కథానాయకురాలికి ఈరోజుతో అరవై ఏళ్ళు నిండాయి. ఈవిడకు తన 22వ యేట నుంచీ ఈ వ్యాస రచయిత తెలుసు. అసలు ఈ వ్యాస రచయితకు తన అసలు పేరేంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. Continue Reading

Posted On :

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం “నెల నెలా తెలుగు వెన్నెల” 13 వ వార్షికోత్సవపు సాహితీ సదస్సు ప్రత్యేక ప్రసంగం -జూలై 25, 2020) –డా||కె.గీత కృష్ణశాస్త్రిగారి పాటంటే ఒక తియ్యదనం, ఒక గొప్ప మధురానుభూతి, ఒక Continue Reading

Posted On :

పూర్ణస్య పూర్ణమాదాయ.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=D6_AGuFTSmA పూర్ణస్య పూర్ణమాదాయ… -లక్ష్మణశాస్త్రి                  అర్ధరాత్రి కావస్తోంది. కొండలమీదనుంచి మత్తుగా జారిన పున్నమివెన్నెల యేటి నీటిమీద వులిక్కిపడి, ఒడ్డున ఉన్న పంటపొలాలూ, ఆ వెనక వున్న రబ్బరు తోటలసందుల్లోకి విచ్చుకుంటోంది. Continue Reading

Posted On :

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5 ( హంసధ్వని)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5  హంసధ్వని -భార్గవి హంస యెలా వుంటుందో చూసిన వారు లేరు,కానీ దాని చుట్టూ అల్లుకున్న కథలెన్నో! సరస్వతీ దేవి వాహనం రాజహంస.బహుశా అది చేసే ధ్వని యే హంసధ్వని అనే భావనతో ఒక Continue Reading

Posted On :