మా కథ (దొమితిలా చుంగారా)-46
మా కథ (దొమితిలా చుంగారా)- 46 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలున్న రోజున నేను కూడా మాట్లాడాను. మేం ఎంతగా విదేశాల మీద ఆధారపడి బతకవల్సి వస్తున్నదో, వాళ్ళు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడ మా మీద తమ ఇష్టం వచ్చినవి ఎలా రుద్దుతున్నారో నేను వివరించాను. ఆ సమావేశంలో నేను చాలా నేర్చుకున్నాను కూడా. మొట్టమొదట అక్కడ నా ప్రజల జ్ఞానపు విలువ గురించి మరింత ఎక్కువగా నేను […]
Continue Reading






































































