నడక దారిలో(భాగం-8)
నడక దారిలో-8 -శీలా సుభద్రా దేవి ఎస్సెల్సీ పరీక్షలు రాసిన తర్వాత అక్కయ్య కి డెలివరీ సమయం అని అమ్మా నేనూ సామర్లకోట వెళ్ళాం. అన్నట్లు అప్పట్లో పురుళ్ళకి హాస్పటల్ కి వెళ్ళటం తక్కువే అనుకుంటాను. ఇంట్లోనే మంత్రసాని తన చేతులమీదుగా డెలివరీలు చేసేదనుకుంటాను.ఏదైన క్లిష్టపరిస్థితుల్లో మాత్రమే హాస్పటల్ లో చేరేవారేమో.ఇవన్నీ అప్పటికి నాకు అంతగా తెలిసే విషయం కాదు. మంత్రసాని వచ్చింది.ఆ రాత్రంతా అక్కయ్య మూలుగులూ అరుపులూ, హడావుడి […]
Continue Reading



























































































