కనక నారాయణీయం-42
కనక నారాయణీయం -42 –పుట్టపర్తి నాగపద్మిని ప్రథమ పుత్రిక చి. కరుణ వివాహ ముహూర్తం మాఘ మాసంలోనూ, ద్వితీయ కుమార్తె చి.తరులత వివాహ ముహూర్తం, వైశాఖ మాసంలోనూ వుండేలా కుదిర్చాడు, ప్రొద్దుటూరు కృష్ణమాచార్యులు!! ఇంక రెండునెలల సమయమే ఉంది. ఈ రెండు శుభకార్యాలూ నిర్విఘ్నంగా జరిగేలా చేయమని కనకమ్మ వెంకన్నకు ముడుపు కట్టింది. పుట్టపర్తి మళ్ళీ యధాతథంగా తన రచనాలోకంలోకి ప్రవేశించటం – ఆమెకు ఆశ్చర్య […]
Continue Reading


















































































