డయాస్పోరా కథ &కవిత సంకలనాలు- 2021- వంగూరి ఫౌండేషన్ & నెచ్చెలి పత్రిక-రచనలకు ఆహ్వానం!
డయాస్పోరా తెలుగుకథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం-రచనలకి ఆహ్వానం -ఎడిటర్ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో డయాస్పోరా తెలుగు కథ-మొదటి సంకలనం & డయాస్పోరా తెలుగు కవిత-మొదటి సంకలనం రచనలకి ఆహ్వానం మిత్రులారా, Continue Reading