కనక నారాయణీయం-49
కనక నారాయణీయం -49 –పుట్టపర్తి నాగపద్మిని సభలో నిశ్శబ్దం. పుట్టపర్తి చెప్పే విధానం అటువంటిది మరి. ‘అస్థిరం జీవితంలోకే’ అనికదా అన్నారు? కీర్తి ధనమే స్థిరం. విజయనగర రాజులు సంస్కృతికి చేసిన సేవ స్థిరంగా ఉంటుంది. అంతే! వారు చేసిన సాహిత్య సేవ అనుపమానమైనది. అంతే కదూ? కృష్ణదేవరాయల వారి జయంతి ఉత్సవాలు కూడా మా ఊళ్ళో బాగా వైభవంగా జరిగేవప్పట్లో!! అప్పుడు మా అయ్య అంటే మీ మాటల్లో […]
Continue Reading


