కనక నారాయణీయం-46
కనక నారాయణీయం -46 –పుట్టపర్తి నాగపద్మిని పెళ్ళి తరువాత రంగయ్య సత్రంలో పనులన్నీ చక్కబెట్టుకున్న తరువాత, కడపకు వెళ్ళిపోవాలి. కానీ బాగా పొద్దుపోవటం వల్ల బస్సులు దొరకవు. ఒక వాన్ లో తక్కినవాళ్ళూ, పెళ్ళికూతురూ పెళ్ళికొడుకూ, పుట్టపర్తి దంపతులు వెళ్ళటానికి కారును ఒకదాన్ని తీసుకుని వచ్చాడు సుబ్రమణ్యం. కారులో పుట్టపర్తి దంపతులూ, కొత్త పెళ్ళి జంట కూర్చున్నారు. గట్టిగా మాట్లాడితే ప్రొద్దుటూరు నుండీ కడపకు మూడు గంటల ప్రయాణమే!! రాత్రి […]
Continue Reading

















































































