వ్యాధితో పోరాటం- 36

వ్యాధితో పోరాటం-36 –కనకదుర్గ బయట హాల్వేలో రోజులో మూడు నాలుగుసార్లు నడిచేదాన్ని. ఇవాళ రమ్య వచ్చిరాత్రి పడుకునే ఆఖరి రోజు. ఇంకా ఎపుడు డిశ్చార్జ్ చేస్తారో ఇప్పటిదాక చెప్పలేదు. ఈ రోజు చెబ్తారేమోనని ఎదురు చూస్తున్నాము. రేపు ఎలాగ? నాకు కొంచెం ధైర్యం వస్తుందనుకున్నాను కానీ సర్జరీ వల్ల ఒంట్లో శక్తి, మానసికంగా ఉండే శక్తి రెండూ పోయాయి నాకు. వాళ్ళు నొప్పికి ఇచ్చే మందు నేను హాస్పిటల్స్ లో ఉన్నన్ని రోజులు ఇస్తూనే వున్నారు. అది […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2025

“నెచ్చెలి”మాట (అ)సంతృప్తి -డా|| కె.గీత  సంతృప్తి – అసంతృప్తి – ఒక్క అక్షరం తేడాలో ఏముంది?! కాదు కాదు ఆ ఒక్క అక్షరంలోనే అంతా ఉంది- ప్రపంచమంతా ఉంది- అ(దే) అన్నిటినీ తలకిందులు చేస్తుంది అసలు ఎవరికైనా దేనికైనా సంతృప్తి అనేది ఉందా?! ఎన్ని చేసినా ఇంకా ఎవరో ఏదో చేయలేదనే – నిరంతరం ఎవరో ఒకరి మీద నెపాలే నిరంతరం ఏదో ఒక దానికి ఫిర్యాదులే అసలు ఎవరైనా మనకు ఏదైనా ఎందుకు చెయ్యాలి? అసలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-58)

నడక దారిలో-58 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 58

నా జీవన యానంలో- రెండవభాగం- 58 -కె.వరలక్ష్మి 2015 జనవరిలో మా గీత నాకోసం టిక్కెట్టు కొనేసి మరోసారి నాకు అమెరికా ప్రయాణం పెట్టింది. ఫిబ్రవరి 4న మా అబ్బాయి, కోడలు, చిన్నమనవరాలు సవర్ణిక వచ్చి తెల్లవారు ఝామున 4 గంటలకి నన్ను ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేరు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో చెకిన్ తొందరగానే అయిపోయింది. ఉదయం 7. కి ఫ్లైట్ కదిలింది. పది గంటలు గాల్లో ప్రయాణించి లండన్ హీత్ రో ఎయిర్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 35

వ్యాధితో పోరాటం-35 –కనకదుర్గ మధ్యాహ్నంవరకు కునుకులు తీస్తూనేవున్నాను. జూలియాని కెఫెటీరియాకెళ్ళి లంచ్ తిని రమ్మన్నాను. నేను క్యాన్సర్ వార్డ్ లో వున్నపుడు నాతో బాగా మాట్లాడిన స్టూడెంట్ డాక్టర్ వచ్చింది నాకు చెప్పినట్టుగానే. కానీ నేనెక్కువగా మాట్లాడలేకపోయాను.  నేనెక్కువగా మాట్లాడకపోయేసరికి తను ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది. తను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు సంతోషంగా వుంది అనైనా అనలేకపోయినందుకు నాకు బాధగా అనిపించింది. శ్రీనివాస్ మధ్యాహ్నం ౩ గంటలకు వచ్చాడు. అంతకు ముందే జూలియాను మరొక్క రోజుంటావా […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-73

కనక నారాయణీయం -73 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటిలో ఆఖరి బిడ్డ చిన్నారి రాధ, మొట్టమొదటి దౌహిత్రుడు చి.బాణగిరి కృష్ణప్రసాద్ కేరింతల మధ్య రోజులు వేగంగా దొర్లిపోతున్నాయి. అల్లుడు రాఘవ నామకరణం తరువాత కర్నూల్ వెళ్ళిపోయాడు. సెప్టెంబర్ నెల ప్రవేశించింది. రెండవ బిడ్డ తరులతకు కూడా హంపీ కమలాపురం లో సీమంతోత్సవం తరువాత, పుట్టింటికి రాక, పుట్టింటిలోనే సులభంగా కుమారుడు జన్మించటం, అల్లుడు రామానుజాచార్యులు నామకరణ వేడుక కోసం కడపకు రాక ! అటు కర్నూలునుంచీ మొదటి అల్లుడు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-సెప్టెంబర్, 2025

“నెచ్చెలి”మాట దారి -డా|| కె.గీత  జీవితమున ఎన్నియో దారులెదురౌను ఐన ఎటు పోవలె? ఎటు పోయిన ఏమొచ్చును? ఎటూ పోకున్న ఏమోను? అదియే నరుడా! జీవితము- చిత్రవిచిత్రమగు జీవితము! దారులెన్నున్నా సరైన దారిని ఎన్నుకొనుటయే క్లిష్టాతిక్లిష్టము ఏ దారైనా ఇంటో బయటో ఎదురుదెబ్బలు తప్పవు! ఏ దారైనా మనోవ్యధో మనోవ్యాధో చుట్టుముట్టక తప్పదు! సుగమం దుర్గమం దారి ఏదైనా బతుకీడ్చక తప్పదు ఇంతేనా బతుకు?! దుర్గమమును సుగమముగా మార్చుట ఎట్లు? ఎల్లప్పుడు కష్టములేనా? సుఖముగ జీవించు మార్గము […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 57

నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసులో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు ఒకే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 34

వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-72

కనక నారాయణీయం -72 –పుట్టపర్తి నాగపద్మిని ఇప్పుడున్న నారాయణ బాబా గారు కడపకు ఎప్పుడు వచ్చినా రామ మూర్తిగారి ఇంటిలోనే వారి బస.   వారి వద్ద సుమారు మూడు నాలుగు అడుగుల సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలు, వాటికి పూజలు, వారితో వచ్చే శిష్య సమూహానికి ఏర్పాట్లూ – ఇవన్నీ రామమూర్తి గారు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. పుట్టపర్తికి ఉన్న పాండిత్యం, కవిగా వారికున్న కౌశలం – ఇవి కాకుండా  ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఆగష్టు, 2025

“నెచ్చెలి”మాట బుద్బుదం -డా|| కె.గీత  “బుద్బుదం” అనగానేమి? అయ్యో, ఇదీ తెలియదా? అదేనండీ జీవితం బుద్బుదమనగా నీటి బుడగ అని అనుకొంటినే! అయినను జీవితానికీ బుద్బుదానికీ సంబంధమేమి చెప్మా! సంబంధమూ బాంధవ్యమూ కాదు- జీవితమే ఒక బుద్బుదం ఎప్పుడు మాయమవునో దానికే తెలియదు మరదేవిటీ? కలకాలం ఉండునదే జీవితం అన్నట్టు గర్వాధికారమున విర్రవీగువారు- ధనాంధకారమున కన్నూ మిన్నూ కానని వారు- కళ్ళు నెత్తికెక్కిన వారు…. తలపొగరువారు…. మున్నగువారికిది తెలియదా? ఎప్పటికీ ఈ భూమి పైన సజీవముగా ఉండునటుల […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-56)

నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 56

నా జీవన యానంలో- రెండవభాగం- 56 -కె.వరలక్ష్మి 2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 33

వ్యాధితో పోరాటం-33 –కనకదుర్గ ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయిపోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? మిగతా […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 32 (యదార్థ గాథ)

జీవితం అంచున -32 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి సభ  జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్  వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరై వుంటారాని ఆలోచిస్తూ రెండో రింగ్ కే ఎత్తాను. నేను ‘హలో’ అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి ‘హలో’ అన్నాను.  “హలో అండి, నా పేరు రామం. మీ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-71

కనక నారాయణీయం -71 –పుట్టపర్తి నాగపద్మిని ‘దెబ్బ తగలగానే పరిగెత్తుకుని వచ్చి, వసంత టీచర్తో నోరంతా శుభ్రం చేయించి, రవికె మీద పడ్డా రక్తమూ తుడిచి, వెంటనే ఇంటికి పంపించేసినాను కూడా!! ఇంతకూ డాక్టర్ దగ్గరికి పోతున్నారా, నన్ను తీసుకుని వెళ్ళమంటారా?’ అడిగాడాయన. సమాధానం చెప్పేలోగా, వీధిలో వెళ్తున్న రిక్షా వాణ్ణి పిలిచి, నాగ చేయి పట్టుకుని పెద్ద మసీదు దగ్గరున్న ప్రభుత్వ వైద్య శాల శాఖకు వెళ్ళమని చెప్పాడాయన. స్కూల్ నుంచీ అందిన సమాచారం తో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై, 2025

“నెచ్చెలి”మాట 6వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  6వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది.  ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు!  “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా,  అంతర్జాల పత్రికలన్నిటిలోనూ  అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  6వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ ఆరవ వార్షిక సంచికని  మీకు అందజేస్తున్నాం.   ఈ 6వ వార్షిక సంచిక […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-55)

నడక దారిలో-55 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 55

నా జీవన యానంలో- రెండవభాగం- 55 -కె.వరలక్ష్మి 2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథశర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తిగారు ముందే వచ్చి ఉన్నారు.  […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 31 (యదార్థ గాథ)

జీవితం అంచున -31 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కారులో కాశి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బహూశా కాశి నాకు దొరికడం నా అదృష్టమే. నాకు వయసు మీద పడటం వలననో, అమ్మ మానసిక అస్వస్థత కారణంగానో తెలియదు కాని నాలో ఇదివరకెన్నడూ లేని డిపెండెన్సీ ఎక్కువయిపోయింది. ప్రతీ చిన్న పనికీ కాశి పైన ఆధారపడటం అలవాటయిపోయింది. అమ్మను మెడికల్ చెకప్ […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-70

కనక నారాయణీయం -70 –పుట్టపర్తి నాగపద్మిని రోజులు పరుగులు పెడుతున్నాయి. ఆ రోజు ఇంట్లో అందరూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత,  కనకమ్మ తళిహింట్లో వంట పూర్తి చేసుకుని సుందరాకాండ పారాయణం చేసుకుందామని అటు వెళ్తూ ఉంటే, గట్టిగా నాగ ఏడుపు. గాభరావేసి, తొందరగా పడసాలలోకి వచ్చేసరికి, నాగ మరింత గట్టిగా ఏడుస్తూ వచ్చి ఆమె కాళ్ళు చుట్టేసింది. తనతో పాటూ వచ్చిన తన స్నేహితురాలు చిట్టి (రామ సుబ్బ లక్ష్మి) కళ్ళల్లోనూ నీళ్ళు! నాగ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూన్, 2025

“నెచ్చెలి”మాట సెలవులు -డా|| కె.గీత  భూమికో వైపు బడులకు సెలవులిచ్చేవేళ మరోవైపు బడులు తెరిచే వేళ ఏదైనా సందడే సందడి గెంతుకుంటూనో తుళ్లుకుంటూనో ఏడ్చుకుంటూనో నీలుక్కుంటూనో అసలు పిల్లలకి ఏది ఇష్టం!? ఏది కష్టం?! అడిగామా ఎప్పుడైనా అన్నీ మన ఇష్టాలే కాక మరేవిటండీ- మనకి నచ్చిన ఊళ్లకి తిప్పడాలూ పెళ్ళిళ్ళకి సింగారాలూ గొప్పలకి షాపింగులూ సినిమాలూ షికార్లూ ఇంకా మాట్లాడితే సెలవుల్లోనూ కోచింగులూ తోమడాలూ అసలు పిల్లల్ని అడిగామా? మీరు మరీనూ- పిల్లల్ని అడిగేదేవిటి? పిల్లలకి […]

Continue Reading
Posted On :

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం!

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం! -ఎడిటర్ జూలై 10, 2025 నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ సంచిక నుండి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి మహిళల ఆరోగ్యం గురించిన ప్రశ్నలు – సమాధానాలు శీర్షిక ఆరోగ్య మహిళ ప్రారంభం! *ప్రశ్నలు ప్రతినెలా పదిహేనవ తారీఖులోపు editor@neccheli.com కు “ఆరోగ్య మహిళ” శీర్షిక కోసం అని రాసి ఈమెయిల్లో పంపాలి. ఒకొక్కరు ఒక్క ప్రశ్న మాత్రమే పంపాలి. ముందుగా అందిన ప్రశ్నలకు ప్రాధాన్యత నివ్వబడుతుంది. *****

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. (కవిత)

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. -చందలూరి నారాయణరావు రోజులోఏదో ఓ సమయంలోమాటల షార్టు షర్క్యూట్చీకటిలో ఉండిపోతంమౌనం ఇద్దరినీ నంజుకు తింటుంది.. ………..కాసేపు ఆగకతగాదా అని నీవుకాదని నేను………..నేను అడిగిందే కావాలనిఇష్టం యుద్ధం చేస్తుంది నీతోస్పందన లేకుండా గంట మాట్లాడతావుచప్పుడు లేకుండా…………నీకేమి కావాలో చెప్పవునీకేది ఇవ్వాలో తెలియదు.దేనికి చప్పుడు చేయకుండాఏది అర్దం కాదు…..అర్దముండదు…….కానీ ఏదో ఓ క్షణంలోఇద్దరం కలిసినప్పుడుదూరంగా మన మాటలు, చూపులువెక్కిరిస్తుంటేనా భుజంపై వాలి బాధపడతావు……నేనేం చేయాలి?మనమేమి కావాలి?ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….జీవితం ఎప్పటికీమనల్ని ఓడించలేదు… ***** […]

Continue Reading
Posted On :

ఊపిరితో ఊదుకుని…… (కవిత)

ఊపిరితో ఊదుకుని…… (కవిత) – శ్రీ సాహితి గుండెను అక్షరంతో తవ్వుతుంటే కంగు కంగుమనే కాలం మ్రోతకు గాఢ నిద్రలో మనసు ఉలిక్కిపడి గాయపడ్డ నిజాలని ఊపిరితో ఊదుకుని పడిన మచ్చలను నిజాయితీతో మాన్పి జీవితమంతా మెరిసే ఒక్క కలను తృప్తిగా పొదువుకోవాలని ఉంది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా […]

Continue Reading
Posted On :

శూన్య తత్వం (కవిత)

శూన్య తత్వం -గవిడి శ్రీనివాస్ ఆకాశ ఎడారి నుంచి చూపులు వేలాడేసుకుని దిక్కులు చూస్తున్నప్పుడు శూన్య తత్వం బోధపడుతుంది. కలలకి కన్నీళ్ళకి మధ్య దూరాన్ని చెరిపి అతి దగ్గరగా చూసినప్పుడు నిశ్శబ్దంలోంచి జీవిత సత్యం అవగతమవుతుంది. గుప్పెడు కన్నీళ్ళని పట్టుకుని వేలాడటం కాదు జీవితం. రాత్రి వెనుక పగలు దాగున్నట్టు దుఃఖః ఆవల సుఖం మౌనంగా కాలం కోసం ఎదురుచూస్తోంది. ఏమీ తోచనప్పుడు దిక్కులు చీకట్లతో మూసుకున్నప్పుడు మౌనం పరమావధిగా కాలాన్ని చెక్కు కోవాలి. ఆనంద తీరం […]

Continue Reading
Posted On :

సంసారి సాలెమ్మ (కవిత)

సంసారి సాలెమ్మ -బాలాజీ పోతుల ఓ కొడ్కా..! నా జీవి ఎండిపోతంది గంజి మిగిలిపోతంది నేనిప్పుడు మందిల లేను మనుసు మనుసుల లేదు నా ఎదన పెట్టుకొని పెంచిన కొడ్కా మిమ్ముల! పెద్దకొడ్కా..! మల్లేసూ..! మల్లి రాను బిడ్డా నీ పెల్లం పిల్లల్తోని లవు సక్కంగ ఉండు కొడ్కా పానం గాయి గాయి అయితంటే మనుసుల మనుసుపెట్టి మాట్లాడినవా? ఎర్రకారం తప్ప, ఏనాడన్న తున్కల కూర పెట్టినవా? నువ్వు, నీ కొడ్కులు, నీ పెల్లం మూసుకొని నడింట్ల […]

Continue Reading
Posted On :

ఉవిధోత్పత్తి (కవిత)

ఉవిధోత్పత్తి – ప్రసాదరావు రామాయణం ఆ నీలాంబరం ఆ నెలరేడు ఆ వెన్నెల ఆ వెలుగుపూలు ఆ విహాయసాలు ఆ వెండి మబ్బులు ఆ మలయానిలం జలపాతాలు సాగరుని కౌగలించాలని పరుగులెత్తే నదీనదాలు సింధూరం పులుముకున్న ఉదయ సంధ్యలు షడ్రుతువులు కోకిల గానాలు కిలకిలమనే చిలుకల పలుకులు ఆహా! ఏమీ ప్రకృతి సౌందర్యాలు ! చిత్రం!! చతురాననుడేమీ శ్రమించలేదు ఇంతటి సౌందర్య సృష్టికైనా! ఇంతిని చెక్కడానికే ఎంత కష్టపడిపోయాడో కమలభవుడు ! మస్తిష్కాన్ని చిలికాడు మేధో మధనం […]

Continue Reading
Posted On :

సస్య-10 (చివరి భాగం)

సస్య-10 – రావుల కిరణ్మయి సంతోషం (జరిగిన కథ : సస్య శ్రావణ్ ప్రోత్సాహంతో ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఆ తర్వాత…) ***           కాలం గాయాలను మార్చుతుంది అనడానికి నిదర్శనంలా సస్య , భార్గవ్ సార్ పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని మార్చుకుంది. అపార్థాలకు తావులేని స్వచ్ఛమైన స్నేహ బంధానికి పునాది చేసింది. కానీ అనూహ్యంగా సస్య డిప్యుటేషన్ రద్దు చేయబడి తన ఒరిజినల్ స్కూల్ కి వచ్చేసింది. ఇప్పుడు భార్గవ్ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు

కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు -డి.కామేశ్వరి  కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది. ప్రతీక్ష ఎం.బి.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యే లోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వర్ష ఋతువు. రాత్రి వేళ. అయితే ఈ రాత్రి వర్షం లేదు. పౌర్ణమి వెన్నెల, మరీ అంత ప్రకాశవంతమైన వెన్నెల కాదు. సన్నని పొగ మంచుతో కూడిన స్వప్నలోకాన్ని తలపించే ఒక చక్కని చల్లని వెన్నెల రాత్రి. దూరాన వున్న కొండల పైన కురిసిన వర్షంతో నది వరద స్థాయికి చేరుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీ తరంగాల […]

Continue Reading
Posted On :

అనుసృజన – అద్దం

అనుసృజన అద్దం మూలం: సిల్వీయ ప్లెత్ అనుసృజన: ఆర్ శాంతసుందరి నాది వెండి రూపం నిజాన్ని చూపిస్తాను ముందస్తు అభిప్రాయాలు లేవు నాకు నాకు కనిపించే వాటన్నిటినీ మింగేస్తాను ఉన్నవి ఉన్నట్టుగానే – రాగద్వేషాల మంచు తెర కప్పదు నన్ను కాని హృదయం లేని పాషాణాన్ని కాను నిజం చెప్పానంతే – చతుర్భుజాల పసి దేవత కంటిని నేను ఎదురుగా ఉన్న గోడని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడూ – గులాబీ రంగుతో మచ్చలున్న ఆ […]

Continue Reading
Posted On :

ఆరాధన-11 (ధారావాహిక నవల)

ఆరాధన-11 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి జీవితం తిరిగే రంగులరాట్నము           న్యూయార్క్ నుండి హూస్టన్ చేరి,  యధావిధి పనుల్లో మునిగిపోయాను. మెడిసిన్ చదువుతున్న మా అబ్బాయి సందీప్, తన స్నేహితురాలు కామినితో కలిసి హూస్టన్ కి వస్తున్నానని తెలియజేశాడు. బహుశా తనకి నచ్చిన అమ్మాయిని మాకు చూపించడా నికే’ అని సంతోషంగా అనిపించింది.  కాలేజీ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి శిల్ప కూడా సెలవలకి ఒకరోజు ముందే రానుంది. *** […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-54)

నడక దారిలో-54 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం , సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 54

నా జీవన యానంలో- రెండవభాగం- 54 -కె.వరలక్ష్మి ఆ మే నెలలో పిల్లల సెలవులు సందర్భంగా మా అబ్బాయి వాళ్లూ మళ్లీ కారులో ఇంకో ట్రావెల్ ట్రిప్ పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ సుకుమార్ కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవులు చూసి జగ్గంపేట వచ్చారు. దారిలో ఒక్కొక్క ఊరూ చూసుకుంటూ కోనసీమ వెళ్లాలని ప్లాన్. మర్నాడు ఉయదాన్నే బయలుదేరి వెళ్తూ కట్టమూరు ఊరు పక్కనే ఉన్నా ఎప్పుడూ చూడలేదని రోడ్డు దిగి వెళ్లి చూసాం. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 32

వ్యాధితో పోరాటం-32 –కనకదుర్గ “ప్లీజ్ సం బడీ హెల్ప్ మీ! ఇట్స్ హారబు ల్ పేయిన్. ఓహ్! గా డ్ ప్లీజ్ టేక్ మి అవే యా జ్ సూ న్ యా జ్ పా జిబు ల్! ఐ కా న్ట్ టేక్ దిస్ పేయిన్ ఎనీమోర్!” గట్టిగా ఏడు పు వినిపిం చిం ది. నా కు పరిగెత్తు కెళ్ళి ఆమెని దగ్గరకు తీసు కు ని వీపు పైన రా స్తూ , […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 30 (యదార్థ గాథ)

జీవితం అంచున -30 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి చిత్రంగా తల నొప్పికి గుండెకు సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అమ్మ ECG అస్తవ్యస్తంగా చూపించింది. కొన్ని పరీక్షల అనంతరం ఆన్జియోగ్రాం చేసారు. ఎయోర్టిక్వాల్వ్ మూసుకుపోయిందని కొత్త వాల్వ్ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది ఓపన్ హార్ట్ సర్జరీ రెండవది TAVI. ఓపన్ హార్ట్ సర్జరీకి అమ్మ వయసు ఎంతవరకూ సహకరిస్తుందో తెలియదు. పైగా రికవరీకి చాలా సమయం పడుతుంది. […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-71)

వెనుతిరగని వెన్నెల(భాగం-71) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/eMOcyNj6ASc?si=ddKF1I5owO9yc0Wz వెనుతిరగని వెన్నెల(భాగం-71) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-45 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-45 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-45) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 18, 2022 టాక్ షో-45 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-45 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-67 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా: ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ ప్యాకేజీని ఎంచుకుని, ఫ్లైట్లు, హోటలు టిక్కెట్లు కొన్నాకా వీసా అప్లికేషన్ల కుస్తీ […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -30 – కనీస ధర్మము – శ్వేతుడు కథ

పౌరాణిక గాథలు -30 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కనీస ధర్మము – శ్వేతుడు కథ పూర్వ౦ విదర్భ రాజ్యాన్ని ‘సుదేవుడనే’ పేరుగల రాజు పాలిస్తూ ఉ౦డేవాడు. అతడికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు ‘శ్వేతుడు’. అతడు తపస్స౦పన్నుడు, జ్ఞానశీలి. చాలా స౦వత్సరాలు రాజ్యపాలన చేశాడు. తపస్సు ఫలి౦చి దైవత్వాన్ని కూడా పొ౦దాడు. కొ౦తకాల౦ గడిచాక శ్వేతుడు మరణి౦చాడు. దైవభక్తి గలవాడు, తపశ్శక్తి కలవాడు కనుక అతణ్ని విష్ణు భక్తులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ శ్వేతుడు భోగభాగ్యాలు […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 16 (వరాళి)

రాగసౌరభాలు-16 (వరాళి) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్చములోని మరొక ప్రత్యేకమైన రాగం వరాళి గురించిన వివరాలు తెలుసుకుందాము. ఈ రాగం గురించిన ఒక (మూఢ?)నమ్మకం ప్రచారంలో ఉంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. 1300 సంవత్సరాలకు ముందే ఈ రాగం ఉండేదనీ, వరటి అనే పేరుతో సంగీత మకరందం, సంగీత రత్నాకరం, సంగీత సమయ సారం వంటి ఉద్గ్రంధాలలో లిఖించబడినదనీ, కాలక్రమేణా వరాళిగా మార్పు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-69

కనక నారాయణీయం -69 –పుట్టపర్తి నాగపద్మిని మార్చ్ 5వ తేదీ. రాత్రి 8 గంటల సమయం.           కనకవల్లి పంటి బిగువున నొప్పి భరిస్తూ ఉంది. శేషమ్మ, తరులతా ఆమె దగ్గర లోనే ఉన్నారు. మంత్రసాని ఆజ్ఞతో వేడి నీళ్ళు కాస్తున్నారు, తులజా అరవింద్! నాగ భయం భయంగా ఇంట్లోకీ బైటికీ పరుగులు పెడుతూ ఉంది.           ఇదివరకు తెలియని దృశ్యం మరి!     […]

Continue Reading
Posted On :

చిత్రం-65

చిత్రం-65 -గణేశ్వరరావు ఈ చిత్రం పేరు ‘పుష్పాలంకరణ’, 1923 లో సుప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు – తన భార్య సత్యవాణి సీమంతం చూసాక – వేసిన చిత్రం ఇది. ప్రసిద్ధి చెందిన తన నవల ‘అతడు ఆమె’ లో డా. ఉప్పల లక్ష్మణరావు ఈ చిత్రం గురించి, చిత్రకారుడు దామెర్ల చిత్రకళ గురించి హీరో హీరోయిన్లు చర్చించటం దీర్ఘంగా రాసారు.             అందమైన వేడుక కళ్ళకు కట్టే ఈ అద్భుతమైన వర్ణ […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-మే, 2025

“నెచ్చెలి”మాట యుద్ధం -డా|| కె.గీత  ఎప్పుడూ విననివీ కననివీ ఎవరికో జరిగినవని జరుగుతున్నవని వార్తల్లో చదువుతున్నవి వింటున్నవి కంటున్నవి అన్నీ గుమ్మం ముందుకొచ్చి కూచున్నట్టే యుద్ధమంటే సరాసరి ఇంట్లోకొచ్చి బాధలు తిష్ట వేసినట్లే ఎప్పుడు ఎవరి నెత్తి మీద ఏం పడుతుందో ఎవరికీ ఎప్పుడు మూడుతుందో తెలియని భవిష్యత్తు యుద్ధం కయ్యానికి కాళ్లూ చేతులూ దువ్వుతున్నపుడు పోరాటమూ తప్పదు జీవన పోరాటమూ తప్పదు ఎవ్వరేం చేసినా చెయ్యకున్నా జరిగేది జరగక తప్పదు గత చరిత్ర ఎక్కడ తవ్వినా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం!

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం! -ఎడిటర్ జూలై 10, 2025 నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ సంచిక నుండి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి మహిళల ఆరోగ్యం గురించిన ప్రశ్నలు – సమాధానాలు శీర్షిక ఆరోగ్య మహిళ ప్రారంభం! *ప్రశ్నలు ప్రతినెలా పదిహేనవ తారీఖులోపు editor@neccheli.com కు “ఆరోగ్య మహిళ” శీర్షిక కోసం అని రాసి ఈమెయిల్లో పంపాలి. ఒకొక్కరు ఒక్క ప్రశ్న మాత్రమే పంపాలి. ముందుగా అందిన ప్రశ్నలకు ప్రాధాన్యత నివ్వబడుతుంది. *****

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading
Posted On :

సరస్సు-అమ్మాయి (హిందీ: `झील-सी लड़की’ ’డా. నీతా కొఠారీ’ గారి కథ)

సరస్సు-అమ్మాయి झील-सी लड़की హిందీ మూలం – డా. నీతా కొఠారీ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు గట్టిగా వస్తున్న గాలివిసురుకి కిటికీ అద్దాలలో ప్రకంపన మొదలయింది. కర్టెన్లు అటూ-ఇటూ ఊగసాగాయి. మంచినీళ్ళకుండ మీద పెట్టిన గ్లాసు మూతతోసహా ఎగిరి కిందపడింది. సంజన ఉలికిపాటుతో లేచి మంచంమీద కూర్చుండిపోయింది. నిద్ర కళ్ళతో ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. తరువాత ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. బయట గాలిదుమారం ఉధృతంగా ఉంది. తను వరండాలో […]

Continue Reading
Posted On :

అతని ప్రియురాలు (కవిత)

అతని ప్రియురాలు -డా||కె.గీత అతని మీద ప్రేమని కళ్ళకి కుట్టుకుని ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని ఈదుతూనే ఉన్నాను అది మామూలు ప్రేమ కాదు అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ- చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ అయినా సిగ్గూ శరం లేకుండా ఆత్మాభిమానాన్ని చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి కూపస్థ మండూకాన్నై […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-14- ఉలిపికట్టెలు – పి.జ్యోతి

ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి  బంధాలు –  బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]

Continue Reading
Posted On :

ప్రమద – సునీత విలియమ్స్

ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]

Continue Reading
Posted On :

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట) -వాడ్రేవు వీరలక్ష్మీ దేవి సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.***వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని […]

Continue Reading
Posted On :

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

తాగని టీ (కథ)

తాగని టీ -చిట్టత్తూరు మునిగోపాల్ అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లో నుంచి బెండకాయలు బయటకు తీసి కత్తిపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ […]

Continue Reading
Posted On :

దరి చేరని వసంతం !!

దరి చేరని వసంతం !! -ఇందు చంద్రన్ అతనో వసంత కాలపు అతిథి ! ఎండుటాకుల మధ్య చిగురిస్తూ పుట్టుకొస్తుంటాడు. ఓ వైపు వేసవి మంటలు మరో వైపు గడ్డ కట్టే చలి… రెండు కలగలిసే సంధ్యా సమయాన కనిపిస్తాడు. అప్పుడుపుడూ కలల్లోనూ, కొన్ని సార్లు నిజంగాను కనిపిస్తుంటాడు. వెచ్చని సూర్య కిరణాలు తాకినప్పుడో, చలికి బిగుసుకు పోయినప్పుడో ఏదైనా తింటూ పొలమారినప్పుడో అద్దంలో అందంగా చూసుకున్నపుడో గుర్తొస్తాడు. అనుకోని అతిథిలా ! ఆకలి, దప్పికల్లాగే అతని […]

Continue Reading
Posted On :

విజయం (కవిత)

విజయం – నీరజ వింజామరం మౌన శరాలతో , మాటల బాణాలతో మనసును ఛిద్రం చేసే విలువిద్య నేర్వనే లేదు అదను చూసి పదునైన కరవాలంతో ఎదను గాయపరిచే కత్తిసాము రానేరాదు ఏ అస్త్రమూ లేదు ఏ శస్త్రమూ తెలీదు మొండిబారుతున్న ఆయువు తప్ప ఏ ఆయుధమూ లేదు సమయం చూసి నువ్వేసే సమ్మెట పోట్ల నుండి రక్షణ లేదు ఏ వేటును ఎలా ఎదుర్కోవాలో తెలిపే శిక్షణ లేదు ఎటువైపు నుండి ఏమి తగిలి తల్లడిల్లాలోనని […]

Continue Reading
Posted On :

సస్య-9

సస్య-9 – రావుల కిరణ్మయి ప్రతిఘటన (జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..) ***           సస్యలో ఘనీభవించిన  ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే  తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్. సస్య  భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి  […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి -డి.కామేశ్వరి  సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా. రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-24

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ***           జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు. బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి  క్రూరుడు. దేవీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-10 (ధారావాహిక నవల)

ఆరాధన-10 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కృషితో నాస్తి దుర్భిక్షం           గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు  ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-53)

నడక దారిలో-53 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 53

నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి           ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 31

వ్యాధితో పోరాటం-31 –కనకదుర్గ అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 29 (యదార్థ గాథ)

జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి           రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో.            రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-26

నా అంతరంగ తరంగాలు-26 -మన్నెం శారద ( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను ) కాళ రాత్రిలో మా ప్రయాణం! 1977నవంబర్ 19, శనివారం! అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా! ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు. డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-47 – శ్రీ శీలా వీర్రాజు గారి కథ “యవ్వనం ఏటి పాలయింది”

వినిపించేకథలు-47 యవ్వనం ఏటి పాలయింది రచన : శ్రీ శీలా వీర్రాజు గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading
Posted On :

కథావాహిని-23 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి “వడ్లగింజలు” కథ

కథావాహిని-23 వడ్లగింజలు రచన : శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-70)

వెనుతిరగని వెన్నెల(భాగం-70) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/oPWiTwHx8AY?si=ZOBYD7ugythMz6Im వెనుతిరగని వెన్నెల(భాగం-70) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-44 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-44) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జూన్ 11, 2022 టాక్ షో-44 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-44 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-54 శ్రీ మహీధర రామమోహన రావు గారి “కొల్లాయి గట్టితే నేమి” నవల

కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ గారికి […]

Continue Reading
Posted On :

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా -డా.కందేపి రాణి ప్రసాద్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-67 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* ***           చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు. […]

Continue Reading
Posted On :

కోడి ఉబలాటం

కోడి ఉబలాటం -కందేపి రాణి ప్రసాద్ అదొక కోళ్ళ ఫారమ్. వందల కోళ్ళు గుంపులుగా బతుకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ల వెలుతురుతోనే ఉంటాయి. ఇనుప తీగలు అల్లిన జాలీలలో ఒక దాని మీద ఒకటి మీద పడేలా ఉంటున్నాయి. చిన్న జాలీలో రెండు మూడు కోళ్ళు ఉంటాయి. ఒక కోడి రెక్కలు విప్పు కుందామంటే ఖాళీ ఉండదు. అటొక అడుగు కదపాలన్నా కదప లేవు. ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితమే. కోళ్ళు రాత్రింబవళ్ళూ […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -29 – ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ

పౌరాణిక గాథలు -29 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టే వాడు రాముడు. ఒకనాడు శ్రీరాముడు ని౦డు సభలో కొలువు తీరి రాజ్యానికి స౦బ౦ధి౦ చిన కార్యకలాపాల్లో మునిగిఉన్నాడు. లక్ష్మణుణ్ని పిలిచి “ “లక్ష్మణా! […]

Continue Reading
Posted On :

రాగసౌరభాలు- 15 (నాటరాగం)

రాగసౌరభాలు-15 (నాటరాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియా మిత్రులారా! శుభాకాంక్షలు. క్రితం నెల మనము ఘనరాగ పంచగుచ్ఛము లోని ఆరభి రాగ వైభవాన్ని తెలుసుకున్నాము కదా? ఈ నెల ఆ గుచ్ఛములోని మొదటి రాగమైన నాటరాగ సౌరభాన్ని ఆస్వాదిద్దాము. “ఆది నాట, అంత్య సురటి” అని నానుడి. కచేరిని నాట రాగంతో మొదలుపెట్టి సురటి రాగంతో సంపూర్ణం చేస్తే మంగళప్రదంగా ఉంటుందని పెద్దల ఉవాచ. పెళ్లిళ్లు పేరంటాలలో కూడా నాదస్వర విద్వాంసులు నాటరాగంలోని “మహా గణపతిమ్” కీర్తనతో […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-68

కనక నారాయణీయం -67 –పుట్టపర్తి నాగపద్మిని           ‘ఎవరో మేధావి అననే అన్నాడు. కథలూ, నవలలకన్నా వాస్తవ జీవితమే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది.’ అని. యథా రీతిన జరిగిపోతున్న జీవితంలో అనుకోకుండా జరిగే కొన్ని ఘటనల వల్ల ఎంతటి మార్పులు వస్తాయో ఊహించుకుంటే చిత్రంగా ఉంటుంది. తన జీవితంలో ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో! ఈ విధంగా  ఆలోచించుకుంటూ  విశ్లేషించుకుంటే, ప్రతి జీవితమూ, ఒక చరిత్రే కదా!’ తన ఆలోచనలు తనకే […]

Continue Reading
Posted On :

చిత్రం-64

చిత్రం-64 -గణేశ్వరరావు  కొన్ని శతాబ్దాల నుంచి Mona Llsa గమ్మత్తైన చిరు నవ్వు ..కాలాతీతమైన ఆమె ఆకర్షణ గురించి అధ్యయనం జరుగుతూనే వుంది. నిజానికి అందరినీ కలవర పరుస్తున్నది ఆమె చిత్రం కానే కాదు, ఆ చిత్రం వెనుక ఉన్న కథ! చిత్రకళా రంగాన్ని అది ఒక కుదుపు కుదుపినప్పటికీ , దాని పరిణామం 30 x 21″, బరువు 8 కిలోలే. మోనాలిసా అంటే అర్థం ‘నా లేడీ లిసా ‘ అని. ధనవంతుడైన ఆమె […]

Continue Reading
Posted On :

‘నియంత అంతం’ నవలా సమీక్ష

‘నియంత అంతం’ నవలా సమీక్ష -పి. యస్. ప్రకాశరావు ఆకార్ పటేల్ ఇంగ్లిష్ లో రాసిన ‘ఆఫ్టర్ మెస్సయ్య’ నవలకు ఎన్. వేణుగోపాల్ గారి తెలుగు అనువాదమే నియంత అంతం. సర్వమూ తానే అయి చక్రం తిప్పిన పెద్దాయన (నవల చివరివరకూ ‘పెద్దాయన’ అనే ఉంటుంది. ఆయన ఎవరో ఊహించడం మనకు కష్టం కాదు). అర్ధాంతరంగా అశువులు బాసాక, అధికారం కోసం జరిగిన కుమ్ములాట, అప్పటివరకూ ఐస్ బెర్గ్ లా బయటకు కన్పించని పెద్దాయన కపట స్వభావం, […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2025

“నెచ్చెలి”మాట  సుంకము -డా|| కె.గీత  సుంకమనగానేమి? శుల్కమా? పన్నా? టాక్సా? టారిఫా? (లేక) పై అన్నియునునా? హయ్యో ఖర్మ ఒక్కటి వదిలేసారుగా- ఏమది? పైవన్నిటితో బాటూ “ముంచునది” అది ఎట్లగును? ఎన్నడూ విన్న పాపమును పోలేదే! అదే మరి- ఆదాయపు పన్ను వ్యయపు పన్ను అమ్మకపు పన్ను కొనుగోలు పన్ను ఇంటి పన్ను వాకిటి పన్ను కూర్చుంటే పన్ను నిల్చుంటే పన్ను ఔరా! ఇన్ని పన్నులు రాజుల కాలమున దొరల కాలమున పెత్తందారుల కాలమున …… ఏ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి-2025 కథా, కవితా పురస్కారాల పోటీలు (ఆఖరు తేదీ మే31, 2025) -ఎడిటర్ నెచ్చెలి 6వ వార్షికోత్సవం (జూలై10, 2025) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు *శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం* మొదటి బహుమతి పొందిన కవితకు *డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం* బహుమతులు: కథలకు: మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/- ద్వితీయ బహుమతి – రూ.2000/- తృతీయ బహుమతి […]

Continue Reading
Posted On :

లంకంత ఇల్లు (కథ)

లంకంత ఇల్లు -కె.వరలక్ష్మి ఫోన్ రింగైంది. “హలో” “ఉమా…” “అవును, చెప్పండి” “ఉమా, గుర్తు పట్టలేదా?” నేను శేషూని” “చెప్పండి” ఏంటి చెప్పండి చెప్పండి అంటావ్. ఈ అండీ ఎక్కణ్నుంచొచ్చింది మధ్యలో. చిన్నప్పటి లాగా శేషూ అనొచ్చుగా” “…….” “మాట్లాడు ఉమా” “ఏం మాట్లాడను!” “నా ఉత్తరం అందిందా? ఫోన్లో అన్నీ సరిగా చెప్పలేనని ఉత్తరం రాసేను” “ఊ…” “ఈ పొడి పొడి ఊ..ఆ…లేంటి, నీ ఉద్దేశం చెప్పొచ్చుగా” “నువ్వు చాలా ఆలోచించుకుని టైం తీసుకుని ఆ […]

Continue Reading
Posted On :

భూలోక స్వర్గం (కథ)-డా||కె.గీత

భూలోక స్వర్గం -డా.కె.గీత           అబ్బాజాన్ అలవాటు ప్రకారం వేకువజామునే లేచి దువా మొదలుపెట్టేడు.            ఆయన నిశ్శబ్దంగా వంగి, లేచి దువా చేస్తూ ఉంటే నాకు మా పక్కనే ఉన్న బొమ్మ జెముడు చెట్టు కదిలి నా వైపు తరుముకొస్తున్నట్టు అనిపించి ముసుగు మీదికి లాక్కున్నాను.            నా పక్కనే చలికి వణుకుతున్న ఛోటా భాయీ అకీం మీదికి […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! నిశ్శబ్దం (ములుగు లక్ష్మీ మైథిలి కథ)

ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-13- జస్ట్ ఏ హౌస్ వైఫ్ – కవితకుందుర్తి

ఈ తరం నడక – 13 జస్ట్ ఏ హౌస్ వైఫ్ -రూపరుక్మిణి  కపట ప్రపంచానికో బ్రేకప్           సరళత, గాఢత, మృదుత్వం, చిక్కటి అభి వ్యక్తి, చిగురించే ఆకాంక్షలు, మెలిపెట్టే పెంకితనంలోని ప్రేమను సమున్నతంగా, గౌరవంగా అందుకోవాలనే తపన, చుట్టూ ఆవరించిన ఆవరణలో ఉన్న వాస్తవాలపై విముక్త భావాల వెల్లువ, అణిచివేయబడిన ఆలోచనలకు రూపం ఇవ్వాలన్న ఆశ కనిపిస్తాయి కవిత కవిత్వంలో….           సొంతగడ్డకి […]

Continue Reading
Posted On :

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష

“పద…అలా నడిచొద్దాం భావుకతలోకి” పెనుగొండ సరసిజ కవిత్వ సమీక్ష   -గిరి ప్రసాద్ చెలమల్లు           పెనుగొండ సరసిజ గారి పద… అలా నడిచొద్దాం కవితా సంపుటిలోని కవితలు కొన్ని సమాజంపై ఎక్కుపెట్టిన అస్త్రాలు కాగా మరికొన్ని సమాజంలో మనుగడకు ప్రేమ ఆయుధమంటూ సాగాయి. అనుభూతులను కవితాత్మకంగా మలిచే ప్రయత్నంలో కొన్ని చోట్ల సఫలీకృతం కాగా కొన్ని శైలిలో కొత్తదనం కొరవడినదని చెప్పవచ్చు. పేజీలు తిరగేస్తుంటే ఒకే భావం కొన్ని కవితల్లో […]

Continue Reading
Posted On :

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!

తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్‌ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]

Continue Reading
Posted On :

షెహనాజ్ (హిందీ: `शहनाज’ డా. గిరిరాజశర్మ`గుంజన్’ గారి కథ)

షెహనాజ్ शहनाज హిందీ మూలం – డా. గిరిరాజశర్మ`గుంజన్’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నేను ఈ ఊరికి పూర్తిగా కొత్తవాడిని. మా అబ్బాయి స్కూలుకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మా ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉండి `బోర్’ అవుతోంది. ఏదయినా ప్రైవేటు సంస్థలోనైనా సరే, తనకి ఏదయినా ఉద్యోగం వెతకమని తను నాతో చాలాసార్లు చెప్పింది. ఇంక ఇంతకన్నా ఎక్కువ `బోర్’ అయే ఓపిక తనకి లేదని అంది. మా ఆవిడ […]

Continue Reading
Posted On :

నీతో పడవ ప్రయాణం (కవిత)

నీతో పడవ ప్రయాణం -గవిడి శ్రీనివాస్ నేనిప్పుడు నీ జ్ఞాపకాలతో పడవ ప్రయాణం చేస్తున్నాను. ఏటు ఒడ్డున ఆగి ఇసుక గూళ్లలో దాగి నీ పరిమళ సుగంధాన్ని పీల్చుకుంటున్నాను. నీ వొడిలో వాలి నక్షత్రాల్ని లెక్కపెట్టడం నీ కౌగిలిలో క్షణాలు ఆగిపోవడం. అలా ఊపిరి సలపని జ్ఞాపకాలతో నలిగిపోతున్నాను. నేను నిశ్చలంగా ఉండలేను కొలమానాల కారణంగా దూరం గా సాగిపోయావు. చిన్ని జీవితానికి వెన్నెల జ్ఞాపకాలు వేదన రోదనలు తప్పా మాటల స్పర్శే లేని ఒంటరి జీవితాలకి […]

Continue Reading
Posted On :

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? (కవిత)

ఇంకెంత ఇష్టమో ఈ నిజానిది? -చందలూరి నారాయణరావు చీకటి బాగా కాసి మనసును పులిమినప్పుడు పాత కలే చిరిగిన గుడ్డల్లో మాసిన ముఖంతో కోరిక తలుపు కొడుతూనే ఉంది. రెండు క్షణాల వయసులోనే ఇష్టం ప్రేమగా పరవశమై తన నీడనే తనే తొడుక్కుని తలలో కంటికెదురుగా లోతు ప్రశ్నలతో యుద్ధనౌకలో పొలిమేర దాకా సాగే కలవరింత వేడుకలో పరిమళిస్తూ దిక్కు తెలియకుండానే దారితో పనిలేకుండా ఆశ సువాసనతో గెంతులేసుకుంటూ గాలితో కలసి లోపల చేసే ప్రయాణంలో ఇంకెంత […]

Continue Reading
Posted On :

మా తాతదీ గుండె కోతనే! (కవిత)

మా తాతదీ గుండె కోతనే! -బాలాజీ పోతుల నా రాతలు చూసీ, ఈనికో పెద్ద నౌకరీ అస్తే, మంచిగుండనీ, మా తాత దినాం దేవులడుతడు ఆరిన, నా బతుకు దివిటీ ఎల్గించన్కి. చేత్లకు పైసరాని పని అదేం పనిరా అని కసురుకుంటడే గానీ, ఉన్నకాడికి కడుపు నింపుతడు. ఒగని కడుపుగొట్టి గాదు బిడ్డ్యా! ఆ కొట్టినోళ్లని మొకం మీద కొట్టినట్టు బతుకాలంటడు. ఏం చెప్తవే రోజూ, అని నేనంటే – ఇయ్యాల మేమున్నం, రేపట్పొద్దు ఉంటమో లేమో […]

Continue Reading
Posted On :

స్వీయ సంరక్షణా బాధ్యత – జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి)

స్వీయ సంరక్షణా బాధ్యత మూలం: జసింటా కేర్కెట్టా (ఆదివాసీ కవి) ఆంగ్లానువాదం: భూమికాచావ్లా డిసౌజా తెలుగు సేత: వారాల ఆనంద్ వాళ్ళు వాళ్ళ భగవంతుణ్ణి తీసుకొచ్చారు మీ పాపాల్నుంచీ మిమ్మల్ని విముక్తుల్ని చేస్తామన్నారు ‘మేమేం పాపాలు చేశామని’ అడిగాం వాళ్ళు దిక్భ్రమ చెందారు పాపాల్ని మోక్షాల్నీ పేర్కొనకుండా వారి భగవంతుని ఉనికిని ఎట్లా స్థాపిస్తారు ‘మీరేంత పేదవాళ్ళుగా, వెనకబాటుగా వున్నారో చూడండి’ అన్నారు వాళ్ళు ఇదంతా మీ మీ పాపాల ఫలితమే అన్నారు మా విశాలమయిన మా […]

Continue Reading
Posted On :

అమ్మ ఆవేదన! (కవిత)

అమ్మ ఆవేదన! -దయాకర్ రావుల మధ్యలో నిలబడి చుట్టూ వలయం గీసుకున్నా! వలయంలోకి కొంత మందినే ఆహ్వానించా! వాళ్ళతో సంతోషంగా ఉన్నా! కావాల్సినవన్నీ సమకూర్చి ఇచ్చా! ఏం అయ్యిందో ఏమో గానీ మెల్లి మెల్లిగా వలయం కాళీ అయ్యింది! రోజు రోజుకి చిన్నది అయ్యింది! నేను తప్ప ఎవరూ పట్టలేనంత! ఇంకో మనిషికి చోటు లేనంత!! నాపై నాకు ధ్యాస తప్పింది! శ్వాస ఇబ్బంది అయ్యింది! చుట్టూ నిర్మాన్యుషం! భరించలేనంత నిశ్శబ్దం! అయినా వలయం నుండి బయటకి […]

Continue Reading
Posted On :