మణిబెన్ కారా
మణిబెన్ కారా (1905-1999) -ఎన్.ఇన్నయ్య 1905లో బొంబాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణిబెన్, సెయింట్ కొలంబియా హైస్కూలులో చదివి, బర్మింగ్ హాంలో సోషల్ సైన్స్ డిప్లొమా పొందారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బొంబాయిలో సేవామందిర్ స్థాపించి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. బొంబాయి రేవు కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నేత కార్మికులకు సేవ చేశారు. బొంబాయిలో లేబర్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొని, సమ్మెలు నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ విదేశీయుల సహాయం స్వీకరించే పనుల్లో పర్యటనలు […]
Continue Reading

















































































