మా శృంగేరి యాత్ర!-1
మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి […]
Continue Reading







































































