యదార్థ గాథలు- శ్రీలక్ష్మి సాహసం
యదార్థ గాథలు శ్రీలక్ష్మి సాహసం -దామరాజు నాగలక్ష్మి శ్రీలక్ష్మి చాలా అందమైన అమ్మాయి. పసుపచ్చని మేని ఛాయ, ఏ రంగు చీరైనా ఒంటికి కొట్టొచ్చినట్టు కనిపించేది. ఐదుగురు అన్నలు, ఒక అక్క తరవాత పుట్టడంతో చాలా గారాబంగా పెంచారు. మొండితనం ఎక్కువగా వుండేది. ఇంట్లో అందరూ చాలా భయపడేవారు. పెద్దయిన తర్వాత ఎలా వుంటుందో అనుకునేవారు. మేనమామ రామారావుకి చిన్నప్పటి నుంచీ శ్రీలక్ష్మి అంటే చాలా ఇష్టంగా వుండేది. పెళ్ళి చేసుకుంటే శ్రీలక్ష్మినే చేసుకుంటాను అనేవాడు. సరే […]
Continue Reading
















































































