కథాకాహళి- గోగు శ్యామల కథలు
కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు – ప్రొ|| కె.శ్రీదేవి దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, ధైర్య, స్థైర్యాలను చిత్రించి దళిత స్త్రీవాద సాహిత్య సృజనశీలతను విస్తృతపరిచారు. దళితులలో కూడా మరింత అట్టడుగు జీవిక మాదిగలదైతే, అందులోనూ మాదిగ ఆశ్రితకులాల స్త్రీల వేదన ఎంత సూక్ష్మీకరించబడిన (మార్జినలైజ్డ్) కథాంశమో చెప్పవలసిన పనిలేదనుకుంటాను. […]
Continue Reading


























































































