జ్ఞాపకాలసందడి -16
జ్ఞాపకాల సందడి-16 -డి.కామేశ్వరి మనం ఒక మొక్కనాటితే పెరిగి పువ్వులో, కాయో పండో ఇవ్వడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కడుపులో బిడ్డ ఎదిగి బయట పడడానికి తొమ్మిదినెలలు పడుతుంది. బియ్యం అన్నం అవడానికి అరగంటన్నా పడుతుంది. ఒక పరీక్ష పాస్ అవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ఆఖరికి పాలనించి నెయ్యి కావాలంటే పెరుగవాలి, చిలకాలి, వెన్నతీయాలి, నెయ్యికాచాలి. అన్నీ ఎంతో కష్టపడితే తప్ప ఫలితం చేతికందదుకదా! మరి దేముడిని మనం ఒక కొబ్బరికాయ కొట్టేసో, పది ప్రదక్షిణాలు చేసేసి, […]
Continue Reading


























































































