బహుళ-4 కె.సరోజిని కథ “తీరని బాధ”
బహుళ-4 – జ్వలిత కె. సరోజినీ కథ “తీరని బాధ” తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి. 1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక […]
Continue Reading



















































































