ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే రాగం వలజి
ఒక భార్గవి – కొన్ని రాగాలు -7 వలపులు రేకెత్తించే రాగం వలజి -భార్గవి ఒక అందమైన వలలాంటి రాగం వలజి,ఒక సారి వినడం మొదలుపెడితే ,అందులోంచీ ఒక పట్టాన బయట పడలేము. ప్రత్యూష పవనాలలో తేలి వచ్చే ఈ రాగ స్వరాలను వింటుంటే మనసు నిర్మలమై ఒక రకమైన ప్రశాంతత చేకూరుతుంది,అందుకే గాబోలు భక్తి గీతాలనూ,ప్రణయగీతాలను కూడా ఈ రాగంలో కూర్చుతారు వలజి రాగం లో అయిదే స్వరాలుంటాయి –(సగపదనిస)ఆరోహణలోనూ,అవరోహణలోనూ (సనిదపగస)కూడా,ఈ కారణంగా దీనిని పెంటటానిక్ […]
Continue Reading






























































































