జ్ఞాపకాలసందడి -47
జ్ఞాపకాల సందడి-47 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు – 24 ఆ రోజుల్లో అందరు సుష్ఠుగా తినేవారు పూటపూటా. మధ్యాహ్నం అంత హెవీగ తింటే మళ్లీ ఏమీ తినలేం ఇప్పుడయితే. సాయంత్రం ఫలహారాలు. మళ్ళీ రాత్రి భోజనాలు. అలా ఐదు రోజులు పెట్టింది పెట్టకుండా మెనూ రాసుకుని వండించేవారు. ఆ తిండి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అప్పటి అరుగుదల శక్తి అలా ఉండేది. పై ఊరి నుంచి వచ్చిన వారు బండి […]
Continue Reading


















































































