ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి
ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి -భార్గవి హంసానంది ఒక రాగం కాదు,ఒక అనుభూతి,ఒక వేదన, ఒక విన్నపం, ఒక వేడికోలు ,ఒక నిర్వచించలేని భాషకందని భావన చల్లని సాయం సమయంలో గాలిలో తేలివచ్చే హంసానంది రాగాలాపన మనసుని వేరే లోకాలలోకి తీసుకువెళ్లి ఒక తియ్యని బాధకి గురి చేస్తుందనడంలో సందేహం లేదు .తీవ్రమైన ఉద్వేగాన్ని రేకెత్తించే రాగం. ఊరికే రాగం ఆలపిస్తే చాలు,ఈ రాగపు అలల కుచ్చిళ్ల పై సొక్కి సోలిపోతారెవరైనా. […]
Continue Reading
















































































