చాతకపక్షులు నవల-2
చాతకపక్షులు (భాగం-2) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి అదివో అల్లదివో శ్రీహరి నివాసమూ అన్నాడు హరి మూడంతస్థులమేడ చూపించి, గీత టాక్సీలోంచి దిగి అటువేపు చూసింది. వరసగా నాలుగు కిటికీలు. అతను చూపిస్తున్నది ఏకిటికీవో అర్థం కాలేదు. సరేలే లోపలికెళ్లేక అదే తెలుస్తుందని వూరుకుంది. అప్పటికి రాత్రి తొమ్మిదయింది. కొత్తకోడలు అత్తారింట అనగా భర్తగారింట అడుగెట్టింది. తలుపుమీద “వెల్కమ్ హోమ్” అట్టముక్క స్వాగతం చూసి చిన్నగా నవ్వుకుంది. హరి తలుపు […]
Continue Reading




























































































