నడక దారిలో(భాగం-6)
నడక దారిలో-6 -శీలా సుభద్రా దేవి ఆ ఏడాది గడిచాక తిరిగి విజయనగరం లోని కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూలులో ఫోర్త్ ఫాం (తొమ్మిదో తరగతి)లో చేరాను. స్కూలు కు అయిదారు ఇళ్ళు అవతల మా ఇల్లు ఉండేది.అదే స్కూలులో అన్నయ్య ఇంగ్లీష్ మాష్టారు.అప్పుడే చిన్నన్నయ్యకి ట్రైనింగ్ పూర్తి కావటంతో వెంటనే ప్రాధమిక పాఠశాల లో మాష్టారుగా ఉద్యోగం వచ్చింది.మామయ్య యూఎస్ కి వెళ్ళటం వలన పెద్దక్కకూడా మాతోనే కలిసి ఉంది. ఏడాది పాటు సాహిత్య పఠనం […]
Continue Reading




























































































