జ్ఞాపకాలసందడి -30
జ్ఞాపకాల సందడి-30 -డి.కామేశ్వరి మాగ్నిఫిషియంట్ సెంచరీ: మనకు మాములుగా బ్రిటిష్ , యూరోప్ , హిస్టరీ తెలిసినంతగా ఇతరదేశాల చరిత్ర , అక్కడి రాజరికాలు ,ప్రజా జీవితం ,వాతావరణ స్థితిగతులు, ఆచారవ్యవహారాల గురించి తెలియదు. ఇప్పుడంటే గూగుల్ నిమిషాల్లో ఏదికావాలన్నా చెప్పేస్తుంది. మా రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీలో చదివిన పాఠాల వల్ల తెలుసుకొన్న వాటివల్ల కొంచెం తెలిసేది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని చాల రోజులు పాలించారు కనక వాళ్ళ చరిత్ర తెలిసేది. ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ […]
Continue Reading
















































































