కనక నారాయణీయం-19
కనక నారాయణీయం -19 –పుట్టపర్తి నాగపద్మిని పరమ కారుణ్య ఋషుల నివాసమైన లోకములనాతడందెడు గాక!! శాంతి రాయలేలిన సీమలో బ్రదుకు వారు బెద్దల గుణంబులను గౌరవింత్రు గాత!! ఇప్పటికైనా సీమవాసులు బెద్దలైనవారిని గౌరవించే గుణాన్ని అలవరచుకునవలెనన్న హితవు యీ అశ్రునివాళి సందేశం కాగా, యీ శతకాన్ని, కొప్పరపు సుబ్బయ్యగారి అభిమానులు, వెంటనే ముద్రించటం కూడా జరిగింది. పుట్టపర్తి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కూడా పడింది. పుట్టపర్తి మనసు అశాంతికి లోనయింది. కొప్పరపు సుబ్బయ్య గారు […]
Continue Reading




















































































