నిష్కల (నవల) భాగం-3
నిష్కల – 3 – శాంతి ప్రబోధ నలబై ఐదేళ్ల నడివయసు మహిళ , ఇద్దరు పిల్లలున్న మహిళ, భర్తతో విడిపోయి ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఆమె పిల్లలే పెళ్లి చేశారట . ఆ వార్త చూసినప్పుడు చీదరించుకుంది. ఈ వయసులో ఇదేం పోయేకాలం.. దీని మొహంమండ . ఇంకా పదహారేళ్ళ పడుచుపిల్లననుకుంటుందా .. దీనికిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా .. మొగుడు అవసరమయ్యాడా .. ఛి ఛీ .. సిగ్గులేకపోతే సరి .. ఆడాళ్ళు మరీ బరి తెగించి పోతున్నారని మనసులోనే […]
Continue Reading

















































































