నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-10 దగా కథ
నా జీవన యానంలో- రెండవభాగం- 20 దగా – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1988లో మేం శ్రీరామ్ నగర్ లో కొత్త ఇంటి గృహప్రవేశం చేసాం. అప్పటికి ఈ కాలనీలో అక్కడొకటి ఇక్కడొకటి వేళ్ళమీద లెక్క పెట్టేటన్ని ఇళ్ళుండేవి. మా ఇంటి ఎదుట ఒక చిన్న తాటాకిల్లు వుండేది. రోడ్లు చిన్నవి కావడం వలన ఆ ఇంటి వాళ్ళు వాకిట్లో మంచాలేసుకుని పడుకుంటే మా వాకిట్లో పడుకున్నట్టే వుండేది. ఆ ఇంటికి ఆనుకుని దక్షిణంవైపు 500 చదరపు […]
Continue Reading


















































































