విజయవాటిక-5 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-5 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మరుసటి రోజు రాజప్రసాదంలోని మరొక అత్యంత కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు మహాదేవవర్మ, శ్రీకరులు. మంత్రులకు ఈ రాచకార్యం గురించి ఆలోచించి, తగు విధంగా కళింగులతో కార్యము నడపని మహారాజు ఆజ్ఞాపించాడు. “కారా! నీవు మరింత జాగ్రత్త వహించు. రాజధాని విజయవాటికలోనైనా, అమరావతిలోనైనా మనకు తెలియనిదే గాలి కూడా చొరకూడదు…” అన్నారు మహారాజు. “తమ ఆజ్ఞ మహారాజా!!” చెప్పాడు శ్రీకరుడు. తదనంతరం మహాదేవుడు పరివారంతో అమరావతి వచ్చేశాడు. శ్రీకరుడు మాత్రం […]
Continue Reading







































































