నా జీవన యానంలో (రెండవ భాగం) -15
నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’ జ్యోతి మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ‘ప్రశాంతి’ కలువబాల పత్రిక నవలికల పోటీ […]
Continue Reading















































































