నారి సారించిన నవల-15
నారిసారించిన నవల-15 డా. పి. శ్రీదేవి -కాత్యాయనీ విద్మహే 3 భార్యాభర్త వాళ్ళ పిల్లలు కలిసి కుటుంబం. వాళ్ళమధ్య ఉండవలసిన బంధాలు, బాధ్య తలు, ధర్మాలు అన్నీ కలిసి దానినొక వ్యవస్థగా నిలబెడుతున్నాయి. కుటుంబం భావనా సంబంధి అయితే దానికి భౌతిక ఉనికి కుటుంబ సభ్యులందరూ కలిసి వుండే ఇల్లు. ఇక్కడ ఇల్లు అంటే నాలుగు గోడలు, రెండు మూడు గదులు వున్న నివాస యోగ్యమైన ప్రవేశం అని మాత్రమే అర్థం కాదు. మనుషుల మధ్య […]
Continue Reading

























































































