నిష్కల (నవల) భాగం-16
నిష్కల – 16 – శాంతి ప్రబోధ కరిపై ఒకరు పెత్తనం లేని ప్రేమ సంబంధంగా తమ సంబంధం మిగలాలని కోరుకున్న నిష్కల మనసులోకి అంకిత్ చేరి ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఆలోచనలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి. రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి నవలలోని శాంతా -సూర్యం లాగా పెళ్లి తంతు లేకుండా బతకాలని అనుకున్నది. శాంతా సూర్యంలనే స్ఫూర్తిగా తీసుకున్నది. వివాహ సంస్కృతిలో ప్రేమ కంటే శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది కానీ సహజీవనంలో అలా ఉండదని […]
Continue Reading










































































